<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): March 2014 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

27 Mar 2014

పద్మార్పిత గారి బ్లాగ్... సైడ్ బార్ లో కొత్త స్కెచ్ !!






చాలా కాలం తర్వాత పద్మార్పిత గారు, బ్లాగ్ లోని సైడ్ బార్ లోని పాత చిత్రాన్ని తొలగించి కొత్త స్కెచ్ తో మనముందుకోచ్చారు.
మునుపటి చిత్రం మరియు ఇప్పటి చిత్రాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాత చిత్రంలో కొద్దిగా వేదనున్నా కనిపించకుండా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇప్పటి చిత్రంలో వేదన ప్రస్పుటంగా కనిపిస్తున్నా, కన్నీరు మాత్రం కనిపించడంలేదు. 
ఎందుకో ఈ రెండు చిత్రాలను చూసి ఇలా రెండు రకాల అభిప్రాయాన్ని ఒక అభిమానిగా ఈ చిన్ని కవితలో అభిమానుల ముందుంచే ప్రయత్నం.

అభిమానుల అభిప్రాయాలకు సాదర స్వాగతం!! 

మీ అభిప్రాయాల్ని గానీ, ఆమె పై మీరు రాసిన కవితలను గానీ  ఒక పోస్ట్ గా చూడదలుచుకుంటే padmarpitafans@gmail.com కి పంపగలరు.