Her poetry turns words into art and desert into wood... Her poetry can
express emotions of the heart and ethics of the Love .... Many of her famous poems are famous for just that reason....
పద్మార్పిత గారికి అభినందనలు. నాకు కవితలు అంతగా ఎక్కవు, అర్ధం కావు కానీ నాకు తెలిసినంతవరకూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని నేనూ అభిమానిస్తాను. ఒక బ్లాగరుకి ఇలా ఒక అభిమాన బ్లాగు నేను చూడటం ఇదే ప్రధమం. మరోసారి పద్మార్పిత గారికి అభినందనలు.
ఎవరబ్బా ఈ అజ్ఞాత పద్మార్పిత అభిమాని?! ఎవరైతేనేం - ఇది చక్కటి విషయం. సంతోషంగా వుంది.
నాకు పద్మార్పితగారి కవితలు చదివిన తరువాతే కవిత్వం అంటే సులభంగా అర్థం అవుతుందని తెలిసింది. ఇంతకు ముందు అంతగా కవిత్వం పై మక్కువ లేదు. బ్లాగ్ గురించి చెప్పుకుంటే విని అదేంటో అని తొంగి చూసిన నాకు ఇక్కడ అన్నీ రసరమ్య కావ్యాలే కనిపించాయి. బ్లాక్ కి అభిమాన బ్లాగ్ ఉండడం ఆశ్చర్యంతో పాటుగా ఆనందాన్ని కలిగించింది.
నాలుగు లైన్స్ రాయడానికే నానా కష్టాలు పడుతుంటే, నాలుగొందల పోస్ట్లు ఒకదాన్ని మించి ఒకటి ఎలా రాయగలిగారో మరి పద్మగారు. ఆమె అకుంఠిత దీక్షకు అభివందనాలు. ఈ బ్లాగ్ ఫాలోయింగ్ కి ఇంకో ఫాన్స్ ఫాలోయింగ్ కావలసిందే :-) చక్కటి కూర్పు.
నాలోని భావం దానికి మీ అభిమానం తోడుగా ఉండబట్టే నేను రాయగలుగుతున్నది. నా భావాలకి జీవంపోసి నా అక్షరాలకి రూపం కల్పిస్తున్న మీ అందరి అభిమానానికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
పద్మార్పిత గారికి అభినందనలు. నాకు కవితలు అంతగా ఎక్కవు, అర్ధం కావు కానీ నాకు తెలిసినంతవరకూ వారి యొక్క వ్యక్తిత్వాన్ని నేనూ అభిమానిస్తాను. ఒక బ్లాగరుకి ఇలా ఒక అభిమాన బ్లాగు నేను చూడటం ఇదే ప్రధమం. మరోసారి పద్మార్పిత గారికి అభినందనలు.
ReplyDeleteఎవరబ్బా ఈ అజ్ఞాత పద్మార్పిత అభిమాని?! ఎవరైతేనేం - ఇది చక్కటి విషయం. సంతోషంగా వుంది.
నాకు పద్మార్పితగారి కవితలు చదివిన తరువాతే కవిత్వం అంటే సులభంగా అర్థం అవుతుందని తెలిసింది. ఇంతకు ముందు అంతగా కవిత్వం పై మక్కువ లేదు.
Deleteబ్లాగ్ గురించి చెప్పుకుంటే విని అదేంటో అని తొంగి చూసిన నాకు ఇక్కడ అన్నీ రసరమ్య కావ్యాలే కనిపించాయి.
బ్లాక్ కి అభిమాన బ్లాగ్ ఉండడం ఆశ్చర్యంతో పాటుగా ఆనందాన్ని కలిగించింది.
నాలుగు లైన్స్ రాయడానికే నానా కష్టాలు పడుతుంటే, నాలుగొందల పోస్ట్లు ఒకదాన్ని మించి ఒకటి ఎలా రాయగలిగారో మరి పద్మగారు. ఆమె అకుంఠిత దీక్షకు అభివందనాలు.
ReplyDeleteఈ బ్లాగ్ ఫాలోయింగ్ కి ఇంకో ఫాన్స్ ఫాలోయింగ్ కావలసిందే :-) చక్కటి కూర్పు.
ఆయురారోగ్య ఐశ్వర్యాల అభినందనమాల అర్పితా-హరినాధ్
ReplyDeleteనాలోని భావం దానికి మీ అభిమానం తోడుగా ఉండబట్టే నేను రాయగలుగుతున్నది.
ReplyDeleteనా భావాలకి జీవంపోసి నా అక్షరాలకి రూపం కల్పిస్తున్న మీ అందరి అభిమానానికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
great to hear about this. congratulations padmaji.
ReplyDeleteహృదయపూర్వక అభినందనలు మీకు పద్మార్పితగారు.
ReplyDeleteమరెన్నో వందల కవితలు రాయాలని కోరుతున్నాము.
CONGRATS
ReplyDeleteనాలుగు శతకవితలు పూర్తిచేసిన మీకు అభినందనలు.
ReplyDeletecongratulations padmagaru. great following.
ReplyDeleteHearty congratulations to my dear pretty Woman
ReplyDeletewhat are the words here said its true. congrats padmaji
ReplyDeleteGood going. Congratulations
ReplyDeleteదినదినాభివృద్ధిరస్తు-హరినాధ్
ReplyDeleteGreat devotion on poetry. Kudoos
ReplyDeleteఅభినందనాలు పద్మార్పితగారు.
ReplyDeleteOMG
ReplyDeletegreat achievement
ReplyDeletewow Glad to here.
ReplyDeletehttp://www.moviemanthra.com/english/