ఆశ్చర్యమూ ఆనందం కూడానూ మీ ఈ ఆకర్షణీయ చిత్రం నేను వ్రాసిన అక్షరాలకు మరింత శోభను అమర్చింది. అర్పితగారి అక్షర అభిమానులకు వేదికై నిలచిన ఈ బ్లాగ్ అంటే నాకు అభిమానము. ఎవరి భావాలను వారు వ్యక్తం చేసుకునే రీతిలో వేదికను అమర్చి సమర్పిస్తున్న మీకు అభినందనలు. నేను వ్రాసిన భావాలను తీరుతో ప్రచురించిన అభిమానుల బ్లాగుకు ప్రణామములు.
నా మాటలు మీరు అక్షరాల్లో చూపించారు అనంతులగారు వెంటేశ్వర్రావుగారు.
ReplyDeleteBeautiful pic
ReplyDeleteYes/No...50-50
ReplyDeleteనువ్వేనా.. ఆశ్చర్యం
ReplyDeleteఅందమైన మనసు గుణాలు ఉన్న మహిళ.
ReplyDeletevery nice sir.
Nice description Venkat sir.
ReplyDeleteమీరు వ్రాసిన సత్యాలు తీపి జ్ఞాపకాలు కారాదని ఆశిస్తున్నాను. భావాలు ఈ మధ్య కొరవడినాయి ఎందుకో తెలియదు. బహుశా సమయభారం అనిపిస్తుంది.
ReplyDeletena bhavam metho kaapandi.
DeleteLovely true words Sir
ReplyDeleteఅర్పితకు అమరిన అక్షరాలు అనంతులవెంకట్ గారూ...అన్నీ అ పదాలు :) అహా అహ్హ
ReplyDeleteతెలియని వెలితి భావాల్లో చూస్తున్నా
ReplyDeleteokappati padma
ReplyDeletelovely lines
ReplyDeleteఅనంతుల వెంకట్ గారు మీ అనంతమైన ఆదరాభిమాన వాక్యాలకు సదా బద్దురాలినై ఉంటాను. ఈ చిత్రం నా మనసుకు దగ్గరగా ఉందండీ.
ReplyDeleteఅర్పితగారూ మున్ముందు మరిన్ని అందమైన కవితలతో అభిమానులను అలరించండి.
Deleteవ్రాసే ప్రతీ అక్షరం అలరిస్తుంది క్రొత్త అంశంతో.
ReplyDeleteOMG
ReplyDeleteఆశ్చర్యమూ ఆనందం కూడానూ మీ ఈ ఆకర్షణీయ చిత్రం నేను వ్రాసిన అక్షరాలకు మరింత శోభను అమర్చింది. అర్పితగారి అక్షర అభిమానులకు వేదికై నిలచిన ఈ బ్లాగ్ అంటే నాకు అభిమానము. ఎవరి భావాలను వారు వ్యక్తం చేసుకునే రీతిలో వేదికను అమర్చి సమర్పిస్తున్న మీకు అభినందనలు. నేను వ్రాసిన భావాలను తీరుతో ప్రచురించిన అభిమానుల బ్లాగుకు ప్రణామములు.
ReplyDeleteVery nice
ReplyDeleteAbhimanam vyaktam chesina teeru wel
ReplyDeleteచాలా బాగారాసారు.
ReplyDeleteamazing lines
ReplyDeleteఅభివర్ణన అదుర్స్
ReplyDelete