ఈ శుభ సందర్భంగా, పద్మార్పిత గారి అన్ని కవితల పేర్లను (మొదటి నుంచి ఒక ఆర్డర్లో) లింక్ రూపంలో మీ ముందు ఉంచే చిరు ప్రయత్నం. ఏవైనా కొన్ని కవితలు మిస్సైతే క్షమించండి (అవ్వలేదనే అనుకుంటాను).
నాకు కంప్యూటర్ టెక్నాలజీ అంతగా తెలీదు ఏదో రాసుకుంటూ పోవదమే....ఒకవేళ తెలిసినా ఇంత అపురూపంగా నేను కూడా నా కవితల్ని ఇంతందంగా పేర్చి ఉండేదాన్నికానేమో! _/\_
Baboi...!!!! fanizam@picks :P
ReplyDeleteYeah !!
Deleteగ్రేట్ గిఫ్ట్... కంగ్రాట్స్ పద్మార్పిత గారు...
ReplyDeleteఅభిమాన స్పందన.. వర్మ గారు... మీ ఆశీర్వాదాలే ఆమెకు బలం.
Deleteఅభిమానం అర్పితగారిని ఆకాశపుటంచ్చుల్లో ఆరాధిస్తున్నది అనడానికి ఇంతకుమించి ఇంకేంకావాలి. అభినందనలు.
ReplyDeleteత్యాంక్యు! తెలుగమ్మాయి గారు
Deleteఅభిమనులకు అందుబాటుగా అందించిన మణిహారం
ReplyDeleteమణిహారం మెచ్చినందుకు ధన్యవాదాలు.
Deleteప్రశంసించదగ్గ ప్రయత్నం....
ReplyDeleteథాంక్యు..
Deletesuper:-))
ReplyDeleteThanks Dear :-)
Deleteఇది అభిమానమో ఆరాధనో తెలియదుకానీ అపురూపం.
ReplyDeleteథాంక్యు అనికేత్
Deleteనాకు కంప్యూటర్ టెక్నాలజీ అంతగా తెలీదు ఏదో రాసుకుంటూ పోవదమే....ఒకవేళ తెలిసినా ఇంత అపురూపంగా నేను కూడా నా కవితల్ని ఇంతందంగా పేర్చి ఉండేదాన్నికానేమో! _/\_
ReplyDelete_/\_
Deleteఅభిమానం ఆప్యాయతల సమ్మేళనం ఈ అభిమాన సంగం
ReplyDeleteఅవును! సృజన గారు... త్యాంక్యు
Deleteచాలా బాగా పేర్చారు కవితలను. అంతా పద్మార్పితం. అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా.. బ్యూటిఫుల్
ReplyDeleteఇంతకన్నా గోప్పగా కూడా ఉంటుందేమో! లెట్స్ సి... సతీష్,,,,
DeleteExcellent Creation ... Hats-off to Padmarpita (fans)
ReplyDeleteThank You .. Gopal Mattaparti..
Delete