<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): 2013 లో ఉద్రుతమైన కవితా ప్రవాహం... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

24 Dec 2013

2013 లో ఉద్రుతమైన కవితా ప్రవాహం...

ద్మార్పిత గారు గత 5 సంవత్సరాలుగా కవితలు రాస్తూ తెలుగు బ్లాగ్ ప్రపంచంలో ఏంతో ఉన్నత స్థానాన్ని సంపాదించారు. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి అభిమానులకు ఎక్కడా నిరుత్సాహ పరచకుండా అత్యధిక కవితలతో అలరించారు.

వాటి వివరాలు ఇక్కడ చూద్దాం:: 

వరుస సంఖ్య
సంవత్సరం
రాసిన పోస్టులు
1
2008
30
2
2009
79
3
2010
32
4
2011
30
5
2012
73
6
2013
80



·       2013 (80) పోస్టులు
o       December (5)
o       November (11)
o       October (8)
o       September (6)
o       August (8)
o       July (8)
o       June (6)
o       May (5)
o       April (7)
o       March (4)
o       February (6)
o       January (6)
·       2012 (73) పోస్టులు
o       December (7)
o       November (7)
o       October (6)
o       September (8)
o       August (8)
o       July (8)
o       June (7)
o       May (3)
o       April (5)
o       March (5)
o       February (4)
o       January (5)
·       2011 (30) పోస్టులు
o       December (5)
o       November (5)
o       October (4)
o       September (1)
o       July (1)
o       June (1)
o       May (2)
o       April (2)
o       March (3)
o       February (2)
o       January (4)
·       2010 (32) పోస్టులు
o       December (1)
o       November (2)
o       October (3)
o       September (5)
o       August (1)
o       July (2)
o       June (2)
o       May (2)
o       April (4)
o       March (2)
o       February (3)
o       January (5)
·        2009 (79) పోస్టులు
o       December (5)
o       November (4)
o       October (4)
o       September (4)
o       August (9)
o       July (7)
o       June (6)
o       May (8)
o       April (8)
o       March (8)
o       February (7)
o       January (9)
·       2008 (30) పోస్టులు
o       December (16)
o       November (14) 


ప్రతీ సంవత్సరం ప్రతీ నెలా ఎప్పుడూ మిస్ అవ్వకుండా రాస్తున్న పద్మార్పిత గారు ఎందుకో ఆగస్టు, 2011 లో మాత్రం ఒక్క కవిత కుడా రాయకపోవడం కొసమెరుపు.
ఇలానే అందరి అభిమానాన్ని చూరగొంటూ రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్ప కవితలను రాస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మా అభిమానుల చిన్ని ఆశ. 

14 comments:

  1. Good statistical report

    ReplyDelete
  2. ఈ రిపోర్ట్ ని ఎవరికి సమర్పించాలని

    ReplyDelete
    Replies
    1. సమర్పించేసాకా యింకా ఏం సమర్పిస్తారు తర్కం గారూ.. ఏమైనా తాంబూళాలు వుంటే నాకు సమర్పించండి..

      Delete
    2. తర్కించలేక పోయారా? మీకేనండి. మీ (మా) లాంటి అభిమానులకు అందరికి

      Delete
    3. ఓలమ్మోలమ్మో... తాంబులాలేగా.. నేను సమర్పించనా మీకు ?

      Delete
  3. ప్రవాహ కవితాకెరటం అలలై తాకాలని ఆశీర్వధిస్తూ....

    ReplyDelete
    Replies
    1. మీ ఆశీర్వాదాలే ఆమెకు అండ

      Delete
  4. ఆవిద కవితాప్రవాహానికి ఆనకట్ట వేయలేరెవరు.

    ReplyDelete
    Replies
    1. ప్రేమ ప్రవాహం కదండీ. ఎవరూ ఆపలేరు. ఆపే శక్తి కుడా లేదేమో

      Delete
  5. today i started reading her poetry. Here you have given a useful information. Thankful to the Padmarpita's fans association.

    ReplyDelete
  6. బాగుందయ్యా ఆనందం నీ లెక్కల ఎక్కాలు. మా అక్కా మజాకానా.. నాకు అసూయగా వుందక్కా నీ ఫాన్స్ ని చూస్తుంటే..

    ReplyDelete
    Replies
    1. ఓలమ్మో!! కుసంత ఆగమ్మో ఇక్కడ.. నీ సరస కవితలకు ఓ పెద్ద ఫ్యాన్ నేను... నువ్వూ రాస్తేగా ఆపుడప్పుడు.. :-)

      Delete