<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత అజ్ఞాతగా ఎందుకంటే!! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

8 Jan 2014

పద్మార్పిత అజ్ఞాతగా ఎందుకంటే!!



16 comments:

  1. అజ్ఞాతగానే ఇంత అలరిస్తుంటే అసలైన అర్పిత....అపూర్వమణి ఏమో!

    ReplyDelete
    Replies
    1. అపూర్వ మణి ... ఆకాంక్ష గారు మీరన్నది ముమ్మాటికి నిజమేనండి

      Delete
  2. పద్మార్పిత కళాకాంతులకి షాక్ కొట్టని వాళ్ళెవరు :-)

    ReplyDelete
    Replies
    1. దాన్ని షాక్ అంటే ఎలా... అది ఆమె పవర్... అండి

      Delete
  3. ఎస్ ఎలా ఉన్నాకూడ పద్మార్పిత ఒక ఆనిముత్యం:-)

    ReplyDelete
    Replies
    1. ఆణిముత్యం... కరెక్ట్... ఇందరి హృదయాలను దోచుకున్న ఆణిముత్యం ఆమె...

      Delete
  4. 'అభిమానాన్ని ఇలా కూడా వ్యక్తం చేస్తారా' - అన్నంత అద్భుతంగా ఉన్నాయి నా తోటి అభిమాని భావనలు

    ReplyDelete
    Replies
    1. ఇదో చిన్ని ప్రయత్నం అంతేనండి...

      Delete
  5. ఆమె ఎన్నటికీ కాదు అజ్ఞాత
    భావాలతో ఉందిగా మనచెంత
    ఒక అందమైన పరిపూర్ణ వనిత
    అక్షరాలే చెప్పగలవామె ఘనత
    పసిడి భూషణం ఆమెలోని విజ్ఞత
    రాతినైనా రంజింపగలదామె కవిత
    చిరకాలం వర్ధిల్లమ్మా "పద్మార్పిత"

    ReplyDelete
    Replies
    1. మీరు కమ్మని కవితతో కనువిందు చేసాక కుడా ఆమె అజ్ఞాత ఎలా ఆటుంది... హరినాథ్ గారు

      Delete
  6. Replies
    1. అందులో పద్మాగారు ఉండబట్టే అదిరింది... అమ్మాయిగారు

      Delete
  7. అవే కళ్ళేమో తనవి....ఆకర్షించే అయస్కాంతాలు. నైస్ లైన్స్, బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. కళ్ళ గురించి తెలియదు గానీ కవితలే అయస్కాంతాలు..

      Delete
  8. అర్పిత ఈ అజ్ఞాతవాసం కూడా ఎంతో అపురూపం

    ReplyDelete
    Replies
    1. అపురూపం... అనిర్వచనీయం

      Delete