సతీష్ గారు నిజమా, నమ్మమంటారా...మీరా శత్రువా అదీ ప్రియమైన శత్రువు అంటే నమ్మం కాక నమ్మము. మీ అందమైన అబద్ధ భావకవిత బాగుందండీ...మీరు ఏమనుకున్నా సరే ఒకటి మాత్రం నిజం. మీరు కవితల కన్నా పద్మార్పితగారి వ్రాతలకి చిత్రాలకి విశ్లేషణ చాలా చాలా బాగావ్రాస్తారు. photo super.
ప్రియమైన శత్రువులే అసలైన మిత్రులు. బాగుందండోయ్ మీ అభిమానాన్ని వ్యక్తీకరించిన తీరు.
ReplyDeleteఇన్నాళ్ళు అర్పిత అజాతశత్రువు అనుకునేది. ఆమెకీ శత్రువులు ఉన్నారన్నమాట....అందులోనూ ప్రియమైన శత్రువు. భలే భలేగుంది. Thanks a lot Satishgaru.
ReplyDeleteఆమె బ్లాగ్లోనేమో పొగుడుతూ ఫ్యాన్స్ బ్లాగ్లో శత్రువుని అంటే నమ్మేస్తారేంటి ఎవరైనా. మొత్తానికి మెండుగానే అభిమానాన్ని కురిపించారు
ReplyDeleteఅదేమి శత్రువు అని ప్లేట్ ఫిరాయించారు :)
ReplyDeleteVery Nice Creation
ReplyDeleteశత్రువు అని పైకి అంటున్నా లోలోన ఉన్న అభిమానం మీ బాక్యాల్లో మీరు వద్దనుకునినా కనబడుతుంది.
ReplyDeleteసతీష్ గారు నిజమా, నమ్మమంటారా...మీరా శత్రువా అదీ ప్రియమైన శత్రువు అంటే నమ్మం కాక నమ్మము. మీ అందమైన అబద్ధ భావకవిత బాగుందండీ...మీరు ఏమనుకున్నా సరే ఒకటి మాత్రం నిజం. మీరు కవితల కన్నా పద్మార్పితగారి వ్రాతలకి చిత్రాలకి విశ్లేషణ చాలా చాలా బాగావ్రాస్తారు. photo super.
ReplyDeleteఆ ఫోటో నేను క్రియేట్ చేసింది కాదండి. బ్లాగ్ నేస్తాలే క్రియేట్ చేసినట్టున్నారు. వారికి ధన్యవాదాలు.
Deleteస్నేహాలు స్వార్ధానికి దారితీయొచ్చు, బంధుత్వాలు బద్దలవ్వొచ్చు, ఏ బంధమైనా బీటలు వారొచ్చు. కానీ... ప్రియమైన శత్రువు వీటన్నిటి కన్నా అతీతుడు. విమర్శిస్తాడు, తప్పులు చెప్తాడు, అవతల ఏమనుకుంటారో అన్న మొహమాటాలుండవు, హిపోక్రసీకి తావులేదు, బంధాలకు అతీతం... నిజానికీ ఏ బంధానికీ బందీ కాడు. అందుకే
ReplyDeleteనేను ప్రియమైన శత్రువుని... హిమజ్వాలల నుంచి జనించిన మెరుపుని.
Well said Satishgaru
Deleteనిజమే కదా, బాగా చెప్పారు
DeleteVery nice Satish
ReplyDeleteబాగుంది మీరు దాచాలనుకున్న దాగని అభిమానం. ;-)
ReplyDeleteబాగుంది మీ అభిమానం అది తెలిపిన విధానం
ReplyDeleteYour thought are superb.
ReplyDeletehttp://www.moviemanthra.com/english/
మీ అభిమాన బాగుంది, శత్రువుని సైతం ప్రేమించే విధానం
ReplyDeleteis it a group?
ReplyDeleteఅందమైన అక్షరము కపటమెరుగని హృదయము
ReplyDeleteభాష పై మమకారము రచనలన్న అనురాగము
మధురమయిన వాక్యము సొగసైన భావము
ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
వినిపిచని రాగము కనిపించని నేస్తము
సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
దృఢమైన చిత్తము కడు మొండి తనము
ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........
ఎంటర్టైన్మెంట్ న్యూస్, సినిమా న్యూస్ టాలీవుడ్ మూవీస్ హాట్ వీడియోలు మరియు హీరోయిన్స్ న్యూస్ కోసం వాచ్ హియర్
ReplyDeleteప్రియమైన శత్రువు ఏమైనట్లు?
ReplyDelete