దెయ్యాల పై రాసినంతనే దెయ్యాలతో స్నేహము పురుషుల గురించి నిజం చెప్పినంతనే నిష్టూరము కంటికి కనబడనంత మాత్రాన్న కడు మొండితనము అని అర్పితను అనుట భావ్యమేనా.....వెంకట్ గాడేపల్లిగారు :-) Thank you Sir.
వాళ్లకి నాకన్నా పెద్ద ఫ్యాన్ మీరు , ఆ భాగ్యం మీకు కూడా కలిగిస్తాగా ... ఇవ్వాళ నా బ్లాగ్ లో కొన్ని పోస్టులు ఫోటోలతో పెట్టాను , వాటిలో ఒక పోస్టుకి పెట్టిన ఫోటో ... హన్నన్నా , తెలివిగా నాచేత అన్నీ చెప్పించేస్తున్నారే , నాకేమీ తెలీదు , నేనేమీ చెప్పలేదు .
wonderful description about padmarpita. kudoos
ReplyDeleteఅన్నీ నిజాలే
ReplyDeleteమొండితనము, పురుషధ్వేషీ మాత్రము కాదని నా అభిప్రాయము
చెప్పలేదంటూ అన్ని లక్షణాలు చెప్పారు. బాగుంది
ReplyDeleteఅన్నీ ఊహాలే అయినా బాగున్నాయి
ReplyDeleteIs it true :)
ReplyDeleteదెయ్యాల పై రాసినంతనే దెయ్యాలతో స్నేహము
ReplyDeleteపురుషుల గురించి నిజం చెప్పినంతనే నిష్టూరము
కంటికి కనబడనంత మాత్రాన్న కడు మొండితనము
అని అర్పితను అనుట భావ్యమేనా.....వెంకట్ గాడేపల్లిగారు :-)
Thank you Sir.
అబ్బెబ్బే , ఆ వాక్యాలు అచ్చు గుద్దినట్టు మీలాగే ఉండే మీ ట్విన్ సిస్టర్ అర్పిత గారి గురించి , పద్మ గారూ ! మిగిలినవన్నీ మీగురించి :P
Deleteనేను మీతో "సై" అంటున్నాను
ReplyDeleteఅదృష్టం మీరు ఆ మాత్రం అయినా తెలుసుకోగలిగారు
ReplyDeleteఊహల్లోనే బాగున్నారు
ReplyDeleteఅక్షరాల్లో మరింత బాగున్నారు
ప్రత్యక్షంగా చూస్తే ఇంకెంత బాగుంటారో
ఒకనాడు ద్రాక్ష పాకము మరునాడు నారికేళ పాకము.
ReplyDeleteరెండూ తీయనైనవే కదూ మరి ఏమిటి వ్యత్యాసం
Nice imagination
ReplyDeleteవెంకట్ గారూ....మీరూ రాసారు
ReplyDeleteమీ అంచనాల్లోనూ అందమైన రూపమే పద్మార్పితది
మధుర భావన
ReplyDeleteఫ్యాన్స్ బ్లాగ్ వారికీ , స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు . మీకో రహస్యం చెప్పాలి , పద్మ గారూ , అర్పిత గారూ అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉండే ట్విన్ సిస్టర్స్ . పక్క పక్కన నుంచుంటే కనిపెట్ట లేనంత పోలికలు వాళ్ళవి . హా హా హా ... నేను కూడా పోల్చుకోలేక పోయాను . తెలుసా , జీన్స్ సినిమానే . :P :P
ReplyDeleteఇంతకీ మీకు కవలల దర్శన భాగ్యం ఎప్పుడు అయినట్లో వివరించనేలేదు :-)
ReplyDeleteవాళ్లకి నాకన్నా పెద్ద ఫ్యాన్ మీరు , ఆ భాగ్యం మీకు కూడా కలిగిస్తాగా ... ఇవ్వాళ నా బ్లాగ్ లో కొన్ని పోస్టులు ఫోటోలతో పెట్టాను , వాటిలో ఒక పోస్టుకి పెట్టిన ఫోటో ... హన్నన్నా , తెలివిగా నాచేత అన్నీ చెప్పించేస్తున్నారే , నాకేమీ తెలీదు , నేనేమీ చెప్పలేదు .
Deleteఇంచుమించు నిజాలే
ReplyDeleteఏమో ఆమెనే చెప్పాలి-హరినాధ్
ReplyDeleteధృడమైన చిత్తము
ReplyDeleteసహన స్నేహము
ha ha
ReplyDelete