<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): ఆమె కవితల స్పూర్తితో నేను కవితలు వ్రాయడం మొదలుపెట్టింది... | తెలుగమ్మాయి (భావన) <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

9 May 2016

ఆమె కవితల స్పూర్తితో నేను కవితలు వ్రాయడం మొదలుపెట్టింది... | తెలుగమ్మాయి (భావన)




24 comments:

  1. బాగచెప్పారు
    ఇలా ఎందరికో ఆమె స్ఫూర్తి.

    ReplyDelete
  2. పదబంధం బాగుంది. చక్కనైన భావాన్ని వ్యక్తీకరించారు భావనగారు.

    ReplyDelete
  3. భావన గారి భావాలలో పద్మ గారు..
    లిపి లేని భావాలకు మనసులో మెదిలే అక్షర రూపం..
    తెలుగమ్మాయి గారు తెలిపిన కవిత కుసుమం..
    చక్కగా విపులంగా తెలియజేశారు భావన లిపి గారు..

    ~శ్రీ~

    ReplyDelete
  4. నిజం నిజం నిజం

    ReplyDelete
  5. Well said
    Me too want to write.

    ReplyDelete
  6. నైస్ టు రీడ్

    ReplyDelete
  7. అందర్ పరేషాన్ అయితాన్రు
    మస్తు మస్తుగుంది.....

    ReplyDelete
  8. నా భావం మీ కలం వొంబడి గుబ్బరించారు భావనాజీ

    ReplyDelete
  9. మీరు చెప్పింది అక్షరాల నిజమే సుమ్మా

    ReplyDelete
  10. తెలుగమ్మాయి
    తనదైన స్టైల్లో
    తెలివిగా చెప్పారు
    శభాష్...అదరహో

    ReplyDelete
  11. నేను మీ వలేనే
    చాలా బాగుంది మీరు రాసింది

    ReplyDelete
  12. పగవారిలో ప్రేమని నింపడం కాదు పద్మార్పిత ప్రేమకి ప్రతిరూపం అనండి. బాగుంది మీ వర్ణన.

    ReplyDelete
  13. లిపిగారి భావాల్లో అర్పిత అందంతో మెరిసిపోతుంది.

    ReplyDelete
  14. ఆహా ఎంత సుదినం. పద్మార్పితగారి పై నేను వ్రాసిన కవితను మెచ్చిన అందరికీ అభివందనములు.

    ReplyDelete
  15. ఏది ఏమైనా మనసారా అభిమానించే మీకు నా నమోఃవందనములు భావనగారు._/\_

    ReplyDelete
  16. మీ లిపి భావం బాగుందండి.

    ReplyDelete
  17. భళా భళీ భావనాజీ

    ReplyDelete
  18. లిపిగారి పదాల్లో పద్మార్పిత మెరుస్తున్నారు,.

    ReplyDelete
  19. బాగాచెప్పారు.

    ReplyDelete
  20. ఆమె మరెందరికో స్ఫూర్తిదాత.

    ReplyDelete
  21. సమయం కలసి వస్తే నేను చెప్పాలనే

    ReplyDelete
  22. తెలుగమ్మాయి చెప్పిన తీరు రమ్యం-హరినాధ్

    ReplyDelete