<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారి గురించి ఫాన్స్ బ్లాగుతో శ్రీధర్ భూక్యా ముచ్చట్లు... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

17 Jun 2016

పద్మార్పిత గారి గురించి ఫాన్స్ బ్లాగుతో శ్రీధర్ భూక్యా ముచ్చట్లు...



ఒకానొక రోజునా నా బ్లాగ్ లా వేరెవరైన తెలుగులో చక్కగా కవితలు రాస్తారా అనే సందేహంతో గూగుల్ లో వెతుకుతుండగా పద్మ గారి బ్లాగ్ కనిపించింది..
ఆమే రాసే పదాలన్ని భావాల్లో అమాంతం ఇమిడిపోతాయి ఎంచుకున్న విషయం ఏదైన చక్కని రీతిలో ఆవిష్కృతం చేస్తారు.
ఎన్నో సార్లు పద్మ గారు రాసే కవితలకి ధీటుగా సమాధానం వ్యాఖ్యానించటానికి ప్రయత్నిస్తు ఉంటా..
నా తెలుగు చూసి నా మాతృభాష తెలుగు అనుకుంటారు కాని నా మాతృభాష తెలుగు కాదు.. కాని తెలుగు గడ్డపై పుట్టాను..
కథలా కవితను కనువిందుగా కమనీయంగా
ఏ భావోద్వేగానైనా అవలీలగా రచన చేస్తు ఉంటారు.. వారానికి ఒక మంచి కవితతో ఆబాలగోపాలాన్ని అలరిస్తు ఉంటారు.. పచ్చటి పైరులో పరిభ్రమించే పైరగాలిలా వినీలాకాశానా విహరించే విహంగంలా ఆమే అక్షరాలు అలరిస్తాయి అందరిని
21 May 2016 18:43
Thank You Padma Gaaru Thank You Padmarpita Fans Gaaru

53 comments:

  1. బహు చక్కని చిత్రాన్ని నా స్పందన కు జత చేశారు.. చాలా బాగుంది పద్మార్పిత ఫ్యాన్స్ గారు..

    థ్యాంక్యు వెరి మచ్..

    శ్రీధర్ భూక్య

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. నేను పైన వ్రాసిన టపా లో చివరి వాక్యం అటుకిటు అయ్యిందని తెలిసినది అందుకే ఐ యామ్ రీ రైటింగ్ ది సేమ్ బిలో.. దిస్ ఇజ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.. నో అఫెన్స్.. థ్యాంక్యు..

      కథలా కవితను కనువిందుగా కమనీయంగా
      పచ్చటి పైరులో పరిభ్రమించే పైరగాలిలా
      వినీలాకాశానా విహరించే విహంగంలా
      ఆమే అక్షరాలు అలరిస్తాయి అందరిని

      ఇది కవిత్కరించిన మాటలు పద్మార్పిత ఫ్యాన్స్ గారు.. (క ప వి అ) ను గమనించండి..

      అందరికి నైరుతి ఋతుపవనాల చల్లని పలకరింపులు..

      శేశాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వేంకటాద్రి స్థితౌ గోవిందం ప్రణమామ్యహమ్

      ~శ్రీ~

      Delete
  2. అందరినీ అలరించే ఆమె అక్షరాలకు మీ కమెంట్లు బాగున్నాయి. చిత్రం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు కల్కి గారు

      Delete
  3. బ్లాగు వెతుక్కుంటూ...బాగుందండి పరిచయం ☺

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ ను నేను నవంబర్ ముప్ఫై రెండువేలు ఏడునా మొదలు పెట్టాను సృజన గారు.. అందుకే ఆత్రంగా వెతుకులాట.. అలా పరిచయం అయ్యారు పద్మ గారు..

      మీ స్పందన కు ధన్యవాదాలు

      నా బ్లాగ్ ను ఇక్కడ చూడొచ్చు మీరు

      https://goo.gl/LNXeRp

      Delete
  4. మీరు ఆలస్యంగా పోస్ట్ వ్రాసినట్లున్నారు.
    అందునా క్లుప్తంగా ముగించారు ఎందువలన?
    సరదాగా అన్నాను, సీరియస్ అవ్వకండి :)

    ReplyDelete
    Replies
    1. సిరియస్ అవ్వలేదు నందినిగారు.. సరదాగానే తీసుకున్నాను..
      ఎలాగు పద్మగారి బ్లాగ్ లో కమెంట్లు ఇస్తుంటా కదా'ని క్లుప్తంగా ముగించాను..
      మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు..

      Delete
  5. Lovely Said Sridhar Bukya.

    ReplyDelete
    Replies
    1. Thank you Mahee Gaaru for your Comment/Response.

      Delete
  6. శ్రీధర్ గారు మీకు, ఫ్యాన్స్ బ్లాగ్ అధినేతకు నా మనఃపూర్వక అభివందనములు. _/\_
    మీ అందరి అభిమానాన్ని సదా కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. ఇందులో నాదేం ఉంది చెప్నండి.. మీ ఆలోచనలకి అక్షర రూపానికి.. ప్రతి కవితలో నిగుడితమైన భావం ఒక అలంకారం..


      ఆకాశం విశాలమే కాని మేఘం ఆకాశం కంటే చిన్నది
      మేఘం విశాలమే కాని చినుకు మేఘం కంటే చిన్నది
      చినుకు చిన్నదే కాని వర్షం చినుకుల సమాహారం
      ఆ వర్షం అందించే ఆనందానికి చిన్నా పెద్దా తేడా లేదు..

      పద్మ గారు.. మీ కవితా ఝరిని కొనసాగించండి..

      కరిగే మేఘం చిరు చినుకాయేను
      చిరు చినుకులే వెల్లువగా మారేను

      ధన్యవాదాలు
      పద్మార్పిత గారికి

      పద్మార్పిత ఫ్యాన్స్ అధినేత గారికి

      Delete
    2. ధన్యురాలిని_/\_

      Delete
  7. నైస్గా నీట్గా చెప్పినారు. బాగుంది మీరు వ్రాసింది.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు శ్రీనాథ్ గారు..

      Delete
  8. Replies
    1. Thank you Suresh Gaaru for your Compliments.

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. Replies
    1. ధన్యవాద్ నందుజి.. ఆప్ సబ్కి టిప్పణియాఁ బేహద్ ఖుషి దే రహి హై!

      జై రఘునందన

      Delete
  11. Replies
    1. धन्यवाद पायल जी।
      मै यकीन करता हूँ कि आप तेलुगु पढ़ और समझ सकते हैं।

      आसमा तो विशाल है पर क्यों रहा सुनसान
      चन्दा आज पूरा है लेकिन है क्यों गुमसुम

      पूर्णिमा के अवसर पर एक छोटी सी पंक्ति।

      Delete
  12. హన్నన్నా....మీరు ఎందుకు ఇంత ఆలస్యంగా వ్రాసినట్లు, ఎప్పుడో అప్పుడెప్పుడో వ్రాసి ఉండవలసిందని నా అభిప్రాయము కాదు మీ పై అభియోగము. ఏది ఏమైనను లెస్స పలుకులు వ్రాసితిరి. చిత్రము అపురూపము.

    ReplyDelete
    Replies
    1. అభిప్రాయమో అభియోగమో అభాండమో ఏదో ఒకటి మోపినారు కదా సంతోషం.. టపాకు తగ్గట్టుగా చిత్రాన్ని జత చేసింది పద్మార్పిత అభిమానుల అధినేత.. పదాలు మాత్రం నావే.. స్నేహం లో అప్పుడప్పుడు అవాక్కులు చివాకులు సహజమని భావించి..

      వ్రాసినానేదో పద్మగారి పై రెండే రెండు వాక్యాలు
      నూరారు మరెందుకు మీరు కారాలు మిరియాలు
      కురిసి కురిసి ఆగేనెందుకో ఆ నీలి మేఘాలు
      పౌర్ణమిను ఆస్వాదించాలని నే చూడగా చిరుజల్లు

      ఆకాంక్ష గారు మీ వ్యాఖ్య కు రుంబ నాన్ద్రి..

      Delete
  13. చెప్పాలి అనుకున్నది చెప్పకుండా క్లుప్తంగా ముగించినట్లుంది శ్రీధర్-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. పద్మ గారి గురించి ఆమే కవితలే చెబుతాయి హరినాథ్ గారు.. సంక్షిప్తంగా వ్రాయాలని అలా అట్టహాసంగా ముగించాను సర్..

      మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు

      ~శ్రీధర్

      Delete
  14. బాగుంది మీరు రాసినవి మరియు చిత్రము.

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యు ఆశ గారు..

      Delete
  15. ఆకర్షణీయంగా ఉంది ఫోటో
    మీ పలుకులు బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సుబ్బారావు సర్..

      Delete
  16. మీ అన్వేషణలో తేలిన విషయం ఇంతేనంటారా శ్రీధర్...బాగుందయ్యా పద్మార్పిత పై మీ అభిమానం.

    ReplyDelete
    Replies
    1. నా అన్వేషణ లో తేలిన మరో విషయం ఏమిటంటే పద్మ గారు ఏ థీమైనా సునాయాసంగా పండించగలరని సంధ్య గారు.

      మీ వ్యాఖ్య కు కృతజ్ఞతలు

      ~శ్రీధర్ భూక్యా

      Delete
  17. స్నేహమున్న చోట నమ్మకముంటుంది.. నమ్మకమున్న మనసులో స్నేహం పథిలంగానుంటుంది.. కాలమే కదలినా కరగని గని స్నేహమన్నది.. స్నేహం విలువైనది వెలకట్టలేని స్నేహం స్వార్థానికి ఏనాడు అమ్ముడుపోదు..

    ఇది నేను స్నేహానికి ఇచ్చే నిర్వచనం..!

    పద్మగారికి పద్మార్పిత అభిమాన అధినేత గారికి మరియు 20062016 వరకు కామెంట్లు పెట్టిన కల్కి గారికి, సృజన గారికి, నందిని గారికి, మహి గారికి, శ్రీనాథ్ గారికి, సురేశ్ గారికి, చంద్రం గారికి, నందు గారికి, పాయల్ గారికి, ఆకాంక్ష గారికి, హరినాథ్ గారికి, ఆశ గారికి, సుబ్బారావు గారికి, సంధ్య గారికి నా నమః సుమాంజలి.

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. "glooms never foretell their arrival to us.. but then.. we must have enogh power to overcome them and have to believe in ourselves.. we should never bow down to pain or sadness.. these are transient.. what we possess with us ultimately defines our being. sincerety, trustworthiness, loyalty, friendliness, knowledge, behaviour, and understanding nature are a few of the seamless and peerless qualities of humanity."

      Sri
      22062016 07:19

      Delete
  18. నైస్ బ్రదర్.

    ReplyDelete
  19. మరికొంచెం వ్రాసి ఉంటే మరింత ముచ్చటగుండేది.

    ReplyDelete
    Replies
    1. మీరందరంటుంటే నిజమే అనిపిస్తోంది.. ఎక్కడో లోటు వెలితి అనట్లు.. ఐనా మీ అందరి కామెంట్లను ఆప్టిమిస్టిక్ గానే తీసుకుంటాను నేను అమృత గారు.. ఈ సారికి ఈ కొంచెం తోనే సరిపెట్టుకోవలసినదిగా మనవి..

      మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు అమృతవల్లి గారు..

      మితము మితముగా ఉన్నా మనసుకదే అమితము
      అమితుమిల వాగ్వాదాల కన్నా చిరు మందహాసోల్లాసమే బహుబాగు
      అక్షరాకారము చిన్నపాటిదే కాని భావము తోడైతే అనంతము
      జీవితానికి ఊపిరి ఉచ్వాస నిఃశ్వాసల సంగమము

      ~శ్రీ~
      గరుడగమన వేంకటరమణ

      Delete
  20. బాగాచెప్పారు.

    ReplyDelete
    Replies
    1. అత్యంతాలోచనపరమైనాక్షరమృతఝరి
      మీ ప్రశంసలను అందుకోవటం మధు సర్

      థ్యాంక్యూ

      ~శ్రీ~
      శ్రీ భూ నీలా సమేత మలయప్ప స్వామినే నమః

      Delete
  21. మీరు చెప్పిన తీరు బావుంది

    ReplyDelete
    Replies
    1. शुक्रिया साहेब पाषा जी

      अर्ज़ किया है
      लिखे हमने है कागज़ पर शायरी के टुकडे कई
      लिखे हमने है कागज़ पर शायरी के टुकडे कई
      मगर
      न जता पाये हाल-ए-दिल उस मासूम को
      और करता भी क्या यदि जताता तो मेरी पसन्दीदा बटरस्काॅच आइस्क्रीम ज़मीन पर दस्तख़त कर देती।

      साहेब गारू असलाम वालेकुम। मिम्मल्नी नव्विन्चालनी ई चिन्ना शायरी।

      थ्यान्क्यू सर

      Delete
  22. వారం రోజులుగా మీ అందరు కమెంట్ల తో అలరించారు.. మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పద్మార్పిత గారికి మరియు పద్మార్పిత అభిమానుల అధినేతకు మరియు నా పొస్ట్ ను మెచ్చుకుని కామెంట్లు ఇచ్చినా ప్రతి ఒక్కరికి సవినయంగా ప్రణవిల్లుతున్నాను..

    జై శ్రీ లక్ష్మీ సమేత వేంకట నరసింహ స్వామినే నమః

    సర్వే జనాః సుఖినో భవంతు

    ~శ్రీ~

    ReplyDelete
    Replies
    1. మీరు బాగావ్రాస్తారు వ్యాఖ్యలు.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. భావాలను అక్షరాలకు అదమగా కావ్యమాయేను
      అక్షరాలకు పలుకులు జోడిస్తే వ్యాఖ్యాయేను
      భాష ఏదైనా సునాయాసంగా అర్థమయ్యేను లిపి ఉంటే
      అక్షరాలు భావ కుసుమాలై విరాజిల్లేను మదిలో మెదిలితే

      భావన గారు.. థ్యాంక్యు ఫర్ యువర్ కమెంట్..

      వాటెవర్ వీ వ్రైట్ షుడ్ రిఫ్లెక్ట్ అవర్ మూడ్ యాండ్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్.. వన్ మస్ట్ బీ థ్యాంక్-ఫుల్ ఫర్ బియింగ్ గిఫ్టెడ్ విత్ హ్యూమన్ లైఫ్ దట్ హ్యాజ్ లాట్స్ ఆఫ్ స్పెషాలిటీస్ విచ్ నో అదర్ స్పీషిస్ ఆన్ ది అర్త్ హ్యాజ్ గాట్.. ది మోస్ట్ ఇంపార్టంట్ ఆఫ్ దెమ్ ఆర్ స్పీచ్, కంప్యాషన్, గ్రాటిట్యూడ్ యాండ్ హ్యూమ్యానిటీ.


      ఓం ముకుళిత హస్తే ప్రణమామి దేవిం సరసిజాం
      లక్ష్మిమ్ లోకశోకవినాశనకరి వందే ముకుంద ప్రియాం

      ~శ్రీ~

      Delete