తీపిచేదు
మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో
తెలియని గమ్మతో
ఆమె వ్రాయు అక్షరాలు కాదు మాటలమూటలు మనసును మురిపించి మెలిపెట్టును అక్షరాలు తెలుగు పదాలు
ఆమె కలంలో తేనెలూరి చిత్రాలు అందాలను ఎన్నింటినో సింగారించుకుని నవరసాలు
కలగలపి ఉత్తేజపరుచు కవితలు మల్లెల పరిమళం వెన్నెల చల్లదనాన్ని జతకలిపి ఆవేశం అనురాగం
ఆవేదన హాస్యం ప్రేరణ ఉల్లాసం అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె
కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.
ఆమె భావాలకి అద్దం పట్టినట్లు వ్రాశారు మాధవరావుగారు.
ReplyDeleteమీరు వ్రాసింది నిజమే ఏమో
ఆమె రచనలు వాస్తవానికి దగ్గరగా ఉండి చిరస్కాలం గుర్తుండిపోతాయి ఇది సత్యం.
ReplyDeleteఆమె కవితల్ని అందంగా వర్ణించారు.
ReplyDeleteWell wrote Mr.P.Madhavarao
ReplyDeleteఅన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.
ReplyDeleteఅవును మీరు రాసినవి నిజం.
బాగారాసారు.
అంతరంగాన్ని అర్థం చేసుకోవడం బహుకష్టతరం-కరెక్ట్ గా చెప్పారు పూర్వాషాడగారు.
ReplyDeleteనీలో కవి దాగి ఉన్నట్లు తెలవలేదు ముందు. బాగుంది రాసిన అనుభవం :)
ReplyDeleteనీలోను దాగి ఉన్నాడు చూడు ;)
Deleteభావాలకి తగిన చిత్రము, వాక్యాలు అమరినవి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAnalysis bagundi
ReplyDeleteనా కవితకు చక్కని చిత్రాన్ని జతపరచి ప్రచురించిన వారికి ధన్యవాదం. అనుకోకుండా పద్మార్పిత 500 కవితలు వ్రాసినప్పుడు ఇక్కాడ ఇది ప్రచురించడం యాధృచ్చికం. బాగుంది అంటూ నన్ను మెచ్చుకుంటున్నారు. మీకు అందరికీ పేరు పేరున వందనాలు.
ReplyDeleteజై వీరాంజనేయ
Deleteహనుమత్సేవిత రామ
ఇనవంశాంబుధి సోమ
రఘుకుల తిలక
జగదానంద కారక
మీ అనుభూతులు బాగున్నాయి.
Deleteఇవి నిజమేనంటారా...పద్మార్పితగారు అర్థంకారు .
Very good.
ReplyDeleteబాగా వర్ణించారు బ్రదర్.
ReplyDeleteఅభివర్ణన షడ్రుచులు మేళవింపుతో అందించినట్లుంది.
ReplyDeleteమీ అభిమానంతో కూడిన అక్షరాలు నాకు ప్రేరణతోపాటు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి మాధవరావుగారు. అయినా అంతరంగ భావాలని అన్నింటినీ అక్షరాల్లో అందిస్తున్నప్పుడు ఇంకా అంతరంగాన్ని అర్థం చేసుకోవాలని అనుకోవడం అత్యాశేనండి మీరు అభియోగించినా అవునని కాదన్నా :-) ఏమైనా మీ అందరి అభిమానం నాకు అభయం. _/\_
ReplyDeleteఅంతరంగాన్ని అర్థం చేసుకోవడం బహుకష్టతరం.
ReplyDeleteముమ్మాటికీ నిజం, పుర్వాషాడగారు బాగుంది మీ పదాల అల్లిక
మస్తు మస్తు అర్పితమ్మ అర్థం కాదు
ReplyDeleteమీరు వ్రాసిన గుణగణాలు అన్నీ అర్పిత సొంతం, వివరణాత్మకంగా లిఖించారు-హరినాధ్
ReplyDeleteచిన్న వ్యాసంలో చక్కగా భావాలను పలికించారు.
ReplyDeleteవినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీ కవిత బాగుంది పూర్వాషాడగారు.
ReplyDeleteఅర్పిత పై అక్షరాల జల్లు కురిపించారు.
ReplyDeleteతీపిచేదు మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో తెలియని గమ్మతో..!!!
ReplyDeleteపదముల గడుసరి..
ReplyDeleteఫాన్స్ బ్లాగ్ అడ్మిన్ క్షేమమా లేక ఏమైనది
ReplyDeleteచాన్నాళ్ళుగా ఇక్కడ పోస్ట్ లు ప్రచురించడం లేదు ఎందువలన.
ఏవైనా కాఋఅణాలతో మూసివేసినచో తెలియజేయ వలసింది కోరుకుంటున్నాము