పద్మార్పిత పై నా భావాలను అందంగా చూడ ముచ్చటైన చిత్రాన్ని జతపరచి అందించిన అభిమానసంఘ బ్లాగుకు నా నమస్కారాలు. నేను వ్రాసిన వాక్యాలను మెచ్చుకు ప్రశంసించిన అందరికీ కూడా నమస్కారాలు. ఇక ముందు మరిన్ని పోస్టులను ప్రచురిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను-హరినాధ్.
సరైన నిర్వచనం సింపుల్ వాక్యాల్లో వ్రాసారు.
ReplyDeleteమీకు అర్పత కవితల పై ఉన్న అభిమానం అంతా మీరు రాసిన అక్షరాల్లో అందంగా అద్భుతంగా అమరినవి.
ReplyDeleteఆమెలో ఉన్న భావుకతను మీరు మరింత అత్మీయంతో అలంకరించారు సర్.
మీ అభిప్రాయాన్ని అందమైన అభిమానంతో తెలిపినారు
ReplyDeleteఅంతర్లీనంగా సందేశాలు జోడించి అందిస్తున్న వివరంగా బాగుంది.
ReplyDeleteLovely lines with good comment. Good photo.
ReplyDeleteచివరిలో మలుపు తిప్పడం సత్యం. ఈ మధ్య ఆమె రచనల్లో ఇది కొరవడింది మాస్టారు.
ReplyDeleteవాల్కనోల వంటి భావాలు అంటూ పోల్చిన విధానం బాగుంది. వేదనలు వాల్కనోలు అయినా వాటిని వయ్యారంతో నాట్యం చేయించగలరు అర్పితగారు కవితల్లో.
ReplyDeleteవ్రాసే భావాల్లో వోల్కెనోలు దాచి మంచి ప్రయోగం.హరినాధ్ గారు అనుకుంటే మీరు అధ్భుతంగా కవితలు వ్రాయగలరు.
ReplyDeleteకవిత్వం వ్రాసావు అంటే కాదనడం ఏమిటండి రాసి పడేస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు.
ReplyDeleteమీ అందమైన అభిమాన అక్షరాలకి, ఆశీర్వచనాలకి సదాబద్దురాలిని. వినమ్రతతో వందనములు మీకు హరినాధ్ గారు.
ReplyDeleteSo nice expressions
ReplyDeleteసకల జ్ఞానసంపన్నురాలు పద్మార్పిత.
ReplyDeleteవ్యక్తపరచిన భావాలు బాగున్నాయి
ReplyDeleteహరినాధ్ గారు బాగా పసిగట్టి పద్మార్పితను చదివినట్లున్నారు :-)
ReplyDeleteబాగా వ్రాసారు.
ReplyDeleteబాగా చదివినట్లు వ్రాసారు ఆమె మనసుని. చిత్రం బాగుంది.
ReplyDeleteపద్మార్పిత అక్షరాలు అవి చెప్పే భావాలు అర్థాలు చేసే అల్లర్లు అందంగా చెప్పారు హరినాధ్ గారు.
ReplyDeleteమీ యొక్క అభిప్రాయాలు బాగా వ్రాసినారు.
ReplyDeleteపద్మార్పిత పై నా భావాలను అందంగా చూడ ముచ్చటైన చిత్రాన్ని జతపరచి అందించిన అభిమానసంఘ బ్లాగుకు నా నమస్కారాలు.
ReplyDeleteనేను వ్రాసిన వాక్యాలను మెచ్చుకు ప్రశంసించిన అందరికీ కూడా నమస్కారాలు.
ఇక ముందు మరిన్ని పోస్టులను ప్రచురిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను-హరినాధ్.
very nice sir.
ReplyDeleteమంచి అభిప్రాయాలని వ్యక్తపరచినారు.
ReplyDelete✓✌
ReplyDeleteవాల్కెనోలు కాదు బులెట్స్.:)
ReplyDeleteబాగుంది అభిమానం.
ReplyDeleteఆశీర్వచనములు బాగున్నాయి
ReplyDelete