జీవితం ఎన్ని మలుపులు తిప్పినా మీ అందరి అభిమానంలో బంధీనై నేను అక్షరాలని ఆసరాగా చేసుకుని భావాలని ఊతంగా తీసుకుని చివరి మజిలీ వరకూ తొణక్క బెంగపడక నవ్వుతూ సాగాలి అనేంతలా ప్రోత్సహిస్తున్నాయి మీ అందరి అభిమానాక్షరాలు. ఎల్లకాలం ఇలా బంధీనై ఉండిపోవాలని కోరిక. మీ అందరి ఆదరణాభిమానాలకు ధన్యురాలిని.. అందరికీ వందనములు_/\_ ప్రేమతో..మీ పద్మార్పిత.
ఈ కవితలో పదాలు అన్నీ అర్పితకు ఆతికినట్లు సరిపోవచ్చుగాక. ఎక్కడో కించిత్ వేదన పాళ్ళు ఎక్కువైనట్లుంది. సమపాళ్ళలో రంగరించిన మరింత మనసున దిగబడేది. కాదంటారా అభిమానాధ్యక్షా :-)
హావభావాలతో పదవిన్యాసాలతో
ReplyDeleteఅలవోకగా అవలీలగా ఆచరణీయాంశాలను
పదుగురికి కవితల మాధ్యమంతో అవగాహనపరిచే
మీ కవితఝరి అక్షరామృతమై నిలవాలని ఆకాంక్షిస్తు
పెద్దవారు అనుభవైజ్ఞులైన పద్మార్పిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీ ఆశిస్సులు సదా వినమ్రంగా కోరుకుంటు
హ్యాపి బర్త్ డే పద్మ గారు
కథకాని జీవితానా మలుపులెన్నో
కలకాని జీవితానా కలతలెన్నో
ఆశలన్ని ఊసులై నిలిచే క్షణం
స్ఫూర్తి నింపే ప్రతి అరుణ కిరణం
ఇది అలుపెరుగక సాగే పయనం
ప్రతి ఘడియ ఒక తీపి జ్ఞాపకం
~శ్రీ~
యాదాద్రినిలయ లక్ష్మీనరసింహా
కవిత అధ్భుతం కమెంట్ మహాధ్భుతం
Deleteఆలస్యంగా ప్రత్యుత్తరమిస్తున్నాను హనుమంత్ గారు.మీ స్పందనకు ధన్యవాదాలు.
Deleteఅభిమానుల బ్లాగ్ ఏమైనదా అని కించిత్ ఆశ్చర్య పడుతున్న తరుణంలో ఊహకందని కవితను వ్రాసి అందంగా శుభాకాంక్షలని తెలియజేసినారు.
ReplyDeleteచిత్రం కడురమ్యంగా ఉన్నది.
శభాష్ అభిమానం అందమైన అక్షరాలుగామారి అందించినట్లుంది, అభినందనలు-హరినాధ్
ReplyDeleteNice Greetings
ReplyDeleteI wish her happy and prosperous new year & happy birthday.
బర్త్ డే విషెస్ టు పద్మ.
ReplyDeleteభాష్పవర్ణ హృదయం ఎంతో అందమైన ఉపమానాన్ని వాడారు.
చిత్రము సరిజోడిగా పోస్ట్కు కుదిరింది. Good post.
Birthday wishes.
ReplyDeleteభారతీయ పరిపూర్ణ మహిళ అంటాను.
ReplyDeleteఆమెకు అభినందనలు.
పద్మార్పిత కవితల్లోని సారాంశాన్ని హృదయానికి హత్తుకునేటట్లుగా పొందుపరిచారు. "అంతుపట్టని భావసంద్రంలో కవిత్వాన్ని అంజలిచేస్తుంది అనడం అద్భుతం.
ReplyDeleteఅక్షరాలని అక్షయపాత్రగా మలచి కవితలతో చిత్రాలతో కళాపిపాసకుల మనసుని రంజింపజేస్తున్న పద్మార్పిత మనసు కవితను చక్కగా ఆవిష్కరించారు.
ReplyDeleteనిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు.
Happy Birthday Belated Wishes Padmarpita.
ReplyDeleteరాసినోళ్ళు సూపర్గా రాసినారు.
ReplyDeleteబర్త్ డే విషెస్.
ఎంతో అందముగా ఉన్నప్పటికీ తెలియని బాధని మనసులో కదిలించింది కవిత.
ReplyDeleteఅర్పితగారికి అక్షరాలతో అభిమానం అంతా అభిషేకించిన విధంగా ఉన్నది కవిత. అద్భుతమైన పదాల పొదిక బ్రహ్మాండం అభిమాన సంఘం అధ్యక్షులకు.
ReplyDeleteఒక అభిమానిగా ఆనందం
ReplyDeleteవ్రాసిన అక్షరాలను చదువుతుంటే అసూయ నాకు రాదేమని
చాలా బాగుంది వ్రాసింది.
Excellent expression sir.
ReplyDeleteఆలస్యంగా మీకు విషెస్స్ పద్మార్పిత.
ReplyDeleteపోయం చాలా బాగా వ్రాశారు అభిమానిగారు.
excellent following.
ReplyDeleteimpressive poetry.
అచ్చతెలుగులో అర్పితగారి అంతరంగాన్ని చదివిన తీరు వ్రాసిన తెన్ను బాగుంది.
ReplyDeleteనిస్సహాయపు ఎద తపన
ReplyDeleteనిస్సంకోచపు మది యాతన
నిస్సందేహంగా తెలుగు పండితులు వ్రాసిందే
పద్మార్పితకి సరిపడిన చక్కని భావం చిత్రం.
తెలుగుతనం నిండిన కవిత
ReplyDeleteపచ్చని పైరులా మనసుని పెనవేసుకుంది.
జీవితం ఎన్ని మలుపులు తిప్పినా మీ అందరి అభిమానంలో బంధీనై నేను అక్షరాలని ఆసరాగా చేసుకుని భావాలని ఊతంగా తీసుకుని చివరి మజిలీ వరకూ తొణక్క బెంగపడక నవ్వుతూ సాగాలి అనేంతలా ప్రోత్సహిస్తున్నాయి మీ అందరి అభిమానాక్షరాలు. ఎల్లకాలం ఇలా బంధీనై ఉండిపోవాలని కోరిక. మీ అందరి ఆదరణాభిమానాలకు ధన్యురాలిని..
ReplyDeleteఅందరికీ వందనములు_/\_
ప్రేమతో..మీ పద్మార్పిత.
మీ కవితల్లో మేము బంధీలం పద్మార్పితగారు.
Deleteఅభిమానుల బ్లాగ్ అధ్యక్షునికి అభినందనలు...కవిత చాలా బాగుంది.
మీకోరిక సరైనది
Deletemeeru face book lo unte share cheasuni tarinchedi kavita abhimaniki
ReplyDeleteఈ కవితలో పదాలు అన్నీ అర్పితకు ఆతికినట్లు సరిపోవచ్చుగాక. ఎక్కడో కించిత్ వేదన పాళ్ళు ఎక్కువైనట్లుంది. సమపాళ్ళలో రంగరించిన మరింత మనసున దిగబడేది. కాదంటారా అభిమానాధ్యక్షా :-)
ReplyDeleteఈ పోస్ట్ సృష్టికర్తకు అభినందనలు ప్రశంసలు నా తరపున.
ReplyDeletevery expressive.
ReplyDeleteధీర్గాయుష్మాన్ భవ
ReplyDeleteUltimate poem.
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు
ReplyDelete