అదృశ్యమై చాలా కాలానికి హఠాత్తుగా ప్రత్యక్షమైతిరి. కుశలమా? అభిమానులు మీ అడ్రస్ చెప్పమని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాలేదండీ. తెలియదు అంటే కనుక్కోలేదా అంటూ ప్రశ్నించారు. తిరిగి మీ రాక ఎంతో సంతోష సంబరాన్ని కలుగజేసింది.మీ అభిమాన ఆరాధనలకు అభివందనములు _/\_
ఆశ్చర్యంతో కూడిన ఆనందం.. నేను ఫ్యాన్స్ బ్లాగ్ మూసివేసారు అనుకున్న తరుణంలో పోస్ట్ పెట్టడం అదీ నా పోస్ట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఎందుకు ఇన్నాళు ఏమైపోయారని అడగాలి అనే ధ్యాస కూడా లేదు. బ్లాగ్ కర్తకు నా నమస్కారములు.
నేను వ్రాసినది చదివి మీరందరూ ఏకీభవించి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన.. మాయావిశ్వం Padmarpita ఆశ హరివిల్లు Goutam Sandhya Sri రుధిరవీణ కల్కి సాహిత్యప్రియం ram prasad Harinath Maddi పాలపిట్ట ఆకాంక్ష కమల ఇంద్రధనస్సు... అందరికీ నమస్కారములు.
kya kehna.. jab akshar hi likh diya kartein hain saari baatein.. kya kehna.. jab neele gagan mein panchiyon ki tarah ghane baadal mandraaye.. yaadon mein khoya khoya sa maasoomiyat bhara chehra bin naqaab kaa.. ek jhalak aise lage jaise ki swarg aur kahin nahi bas hai to is dharti par hariyaali kaa..
badhaayi ho srinath ji.. aapki panktiya aksar bataaya karti hai gun ki taarif.. jise pad kar sab log ho jaate hein waaqif..
నేను మాత్రమే విశ్వానికి దూరంగా ఉంటినేమో అనుకుంటి. ఫ్యాన్స్ (అభిమానులు) కూడా దూరమైతిరేం?
ReplyDeleteశ్రీనాధ్ గారి మాటల్లో/కవితలో పద్మార్పితగారి గురించి రాసినవి వాస్తవిక అక్షరాలు..బాగున్నాయి.
అదృశ్యమై చాలా కాలానికి హఠాత్తుగా ప్రత్యక్షమైతిరి.
ReplyDeleteకుశలమా? అభిమానులు మీ అడ్రస్ చెప్పమని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాలేదండీ. తెలియదు అంటే కనుక్కోలేదా అంటూ ప్రశ్నించారు.
తిరిగి మీ రాక ఎంతో సంతోష సంబరాన్ని కలుగజేసింది.మీ అభిమాన ఆరాధనలకు అభివందనములు _/\_
శ్రీనాధ్ గారు మీరు అభిమానంతో నన్ను అతిగా పొగిడేసినట్లున్నారు.
ReplyDeleteమీ ఈ మెచ్చుకోలుతో మరింత ఉత్సాహంగా రాసేస్తాను. ధన్యవాదాలండి.
పొగడ్తలు కావండీ..సత్యాలు,,, నాకు తెలిసినవి నేను గమనించినవి వ్రాశాను.
Deleteపద్మార్పితగారి కవితల్లోని భావాలని అక్షరాల రూపంలో మలిచినారు శ్రీనాధ్గారూ..
ReplyDeleteఒక బ్లాగుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం మొట్టమొదటిసారి చూస్తున్నాను. అందునా నా అభిమాన రచయిత్రి అయిన పద్మార్పితగారిది. ఆశ్చర్యం ఆనందం అమోఘం
ReplyDeleteఆమె ఒక అందమైన అక్షరమాల,ఆలోచనా తరంగం.
ReplyDeleteఫ్యాన్స్ బ్లాగర్ ఏమైనట్లు అనుకునే తరుణంలో ప్రత్యక్షమైనారు..బాగు బాగు
ReplyDeleteశ్రీనాధ్ గారి కవిత బాగున్నది
మీరు వ్రాసినవి నిజం అయితే
ReplyDeleteపద్మార్పిత ఒక ఆదర్శ స్త్రీకి నిదర్శనం
పద్మార్పిత..విప్పారిన శ్వేతపద్మంలా ఉంది మీ వివరణలో.
ReplyDeleteఆమె బ్లాగ్ ఒక మ్యూజియం పోల్చిన తీరు నచ్చింది -హరినాధ్
ReplyDeleteఆమెలో అన్నీ గుణాలు సూపర్గా వ్రాసారు.
ReplyDeleteకలువబాల
ReplyDeleteఅందమైన అక్షరాల్లో బంధించారు.
ReplyDeleteఅక్షరాలు అభిమాన సౌరభాలు వెదజల్లుతున్నాయి.
ReplyDeleteఆశ్చర్యంతో కూడిన ఆనందం..
ReplyDeleteనేను ఫ్యాన్స్ బ్లాగ్ మూసివేసారు అనుకున్న తరుణంలో పోస్ట్ పెట్టడం అదీ నా పోస్ట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది.
ఈ ఆనందంలో ఎందుకు ఇన్నాళు ఏమైపోయారని అడగాలి అనే ధ్యాస కూడా లేదు.
బ్లాగ్ కర్తకు నా నమస్కారములు.
నేను వ్రాసినది చదివి మీరందరూ ఏకీభవించి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన..
ReplyDeleteమాయావిశ్వం
Padmarpita
ఆశ హరివిల్లు
Goutam
Sandhya Sri
రుధిరవీణ కల్కి
సాహిత్యప్రియం
ram prasad
Harinath Maddi
పాలపిట్ట
ఆకాంక్ష
కమల
ఇంద్రధనస్సు...
అందరికీ నమస్కారములు.
అభిమానం మొత్తం కళ్ళకి కట్టినట్లుంది. మీరు అత్యంత ఆప్తులు అనుకుంటా అర్పితగారికి
ReplyDeleteఆమె భావలకి అమరిన అక్షరమాల బాగుంది.
ReplyDeletekya kehna.. jab akshar hi likh diya kartein hain saari baatein..
ReplyDeletekya kehna.. jab neele gagan mein panchiyon ki tarah ghane baadal mandraaye..
yaadon mein khoya khoya sa maasoomiyat bhara chehra bin naqaab kaa..
ek jhalak aise lage jaise ki swarg aur kahin nahi bas hai to is dharti par hariyaali kaa..
badhaayi ho srinath ji.. aapki panktiya aksar bataaya karti hai gun ki taarif.. jise pad kar sab log ho jaate hein waaqif..
Super Srinathji
ReplyDeleteఆమె ఒక అక్షరపిపాసి...అతికినట్లుంది.
ReplyDeleteమీ పై అభిమానం తరగలేదు...ఇదే తార్కాణం
ReplyDeleteఅక్షరపిపాసి...అందరిచే అవును అనిపించే అర్పిత
ReplyDeleteఆమె అక్షరపిపాసి అందుకే అభిమానించేది.
ReplyDelete