చాలా చాలా దన్యవాదాలు ఫ్యాన్స్ బ్లాగర్ కు నేను వ్రాసిన పంక్తులు తీపిగుర్తులుగా పోస్ట్ పెట్టినందుకు. పద్మార్పిత అభిమానుల అందరికీ నా హృదయపూర్వక దన్యవాదాలు
anvesana.. the quest.. deep in the mind.. some thoughts sprout out.. in and out they oscillate.. slowly yet steadily they vibrate.. tuning into the reverberating frequencies.. having sturdy and strong tendencies.. which withstand the clumsy architecture of brain and then fingers scribble each of then as words rain it is but a poem it is but a poem.. a garden of thought a poet(ess) is a gardener.. with a beautiful heart..
kudos to subba rao sir and padma gaaru.. we ought to see thought provoking lines of poetry from you padma garu.. keep rocking
సుబ్బారావుగారూ...నా మనసుని పూర్తిగా చదివేసారండోయ్.
ReplyDeleteనాకు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిగుర్తు మీ పోస్ట్...థ్యాంక్యూ వేరీమచ్
అద్భుతం
ReplyDeleteసుబ్బారావు ప్రేమకు నిర్వచనం పద్మార్పిత సింపుల్గా బాగావ్రాశావు-హరినాధ్
ReplyDeleteమీరు విశదీకరించినారు
ReplyDeleteఇంక ఏమి అడుగము
సింప్లీ సూపర్ వ్రాసారు
so beautiful & simple.
ReplyDeleteప్రేమకు పర్యాయపదం పద్మ.
ReplyDeleteతీపిగుర్తు నైస్.
ReplyDeleteఅనంత ఆకాశాన్ని, మీ చిన్ని అద్దంలో చిక్కించుకున్నారుగా...!
ReplyDeleteఆమె కవితలే ఆమెను చూపె దర్పణమని చక్కగా కూర్చి వ్రాశారు.
ReplyDeleteక్లుప్తంగా వివరణ బాగుంది.
ReplyDeleteచాలా చాలా దన్యవాదాలు ఫ్యాన్స్ బ్లాగర్ కు నేను వ్రాసిన పంక్తులు తీపిగుర్తులుగా పోస్ట్ పెట్టినందుకు.
ReplyDeleteపద్మార్పిత అభిమానుల అందరికీ నా హృదయపూర్వక దన్యవాదాలు
మెచ్చుకోలు అక్షరాలు బాగున్నాయి.
Deleteనైస్..
Deleteఅందరి మనసులో ఉంటారు
ReplyDeleteఆమె మన్సులో ఉన్నది ఎవరో చెప్పరు
అంతు పట్టనివ్వరు
అభిప్రాయం
ReplyDeleteఅభిమానం
అభినందనం
anvesana.. the quest..
ReplyDeletedeep in the mind..
some thoughts sprout out..
in and out they oscillate..
slowly yet steadily they vibrate..
tuning into the reverberating frequencies..
having sturdy and strong tendencies..
which withstand the clumsy architecture of brain
and then fingers scribble each of then as words rain
it is but a poem
it is but a poem.. a garden of thought
a poet(ess) is a gardener.. with a beautiful heart..
kudos to subba rao sir and padma gaaru..
we ought to see thought provoking lines of poetry from you padma garu.. keep rocking
ప్రేమకి అర్థం పద్మార్పిత
ReplyDeleteకలం కాల్పనికం
ReplyDeleteఆమె వాస్తవం
రాసింది నిజం..
ఆమె భావాలు ఎందరినో ప్రభావితం చేస్తాయి.
ReplyDeleteSimple & smart words about her Subbarao.
ReplyDeleteబాగుంది మీ అభిమానం.
ReplyDeleteఅడగనుగాక అడగను.
ReplyDeleteGood Fantasy
ReplyDeleteమనసులో అక్షరాల్లోను అర్పిత పదిలం..అవునా అంతేనా
ReplyDeleteఇంక ఇలా కవితలు వ్రాసి లాభం లేదు
ReplyDeleteఅందరూ ఒకటై వెతికి పట్టుకోవలసిందే
ఏమంటారు అర్పితాజీ & అభిమానులు...
ప్రేమకు అర్థం పద్మ
ReplyDeleteమనసుకి దర్పణం
ఆమె ప్రతీ కవిత్వం
బాగుంది మీ అభిప్రాయం అభిమానము.
ReplyDeleteఇంకా ఎన్నిరోజులు వెతకాలి సారూ.
ReplyDeleteసుబ్బారావుగారు సింప్లీ సూపర్
ReplyDeleteIn every post she is there.
ReplyDelete