<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మర్పిత గారికి జన్మదిన శుభాకాంక్షలు! (డిశెంబర్, 4, 2017) <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

3 Dec 2017

పద్మర్పిత గారికి జన్మదిన శుభాకాంక్షలు! (డిశెంబర్, 4, 2017)


 A VIDEO TRIBUTE TO PADMARPITA GARU


31 comments:

  1. అందంగా అమరిన అభినందనలు
    అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు అర్పితగారు

    ReplyDelete
  2. BIRTHDAY WISHES TO PADMARPITA.

    ReplyDelete
  3. జన్మదిన శుభాకాంక్షలు )4-12-2017

    ReplyDelete
  4. Fans captaingaru Congratulations
    Nice creation poam chala bagundi

    ReplyDelete
  5. అద్భుతంగా కూర్చారు. పాట ఒక ఆణిముత్యం

    ReplyDelete
  6. నిగూఢ భావాన్ని తెలిపారు పోస్ట్లో
    పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మార్పిత

    ReplyDelete
  7. సమర్పించుకుంటున్న అక్షరాభిషేకం..
    పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మార్పితా నీకు

    ReplyDelete
  8. లోతట్టు వాక్యాలు కూర్చి వ్రాసిన కవిత బాగుంది.

    ReplyDelete
  9. అక్షరాలతో అందమైన కవితలు అల్లి ఆకర్షించే నీ భావాలు మనసుని అహ్లాదపరచి ఉత్తేజాన్ని ఇస్తాయి. ఒక తెలియని అనుబంధాన్ని పెనవేసిన ఈ బ్లాగ్ పరిచయం ఇలాగే కొనసాగాలి. నీ కలలు ఆశయాలు నెరవేరి నువ్వు సదా సుఖసంతోషాలతో ఉండాలి. నీకు జన్మదిన శుభాకాంక్షలు-హరినాధ్

    ReplyDelete
  10. నాణ్యతను కొలవలేని స్వచ్ఛత పద ప్రయోగం ప్రశంసించ దగినది.

    ReplyDelete
  11. జన్మదిన కానుకగా అందించిన కవితాకుసుమం!

    ReplyDelete
  12. హ్యాపీ బర్త్ డే అర్పితగారు.

    ReplyDelete
  13. వేరీ నైస్.

    ReplyDelete
  14. ఆమె అసలు అంతరంగం ఇదేనేమో అన్నత లోతుగా ఉన్నాయి భావాలు కవితలో.

    ReplyDelete
  15. ఆలస్యానికి అన్యధ భావించక
    అందుకొండి
    అభిమాన,ఆప్యాయతల జన్మదిన శుభ ఆశీస్సులు.

    ReplyDelete
  16. జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  17. ఆటుపోట్ల జీవితాన్ని అభిమానంతో వ్రాశారు.

    ReplyDelete
  18. నేను పుట్టినరోజును జరుపుకోక పోయినా మీరు అందరూ అభినందనలు తెలియజేసిన అభిమానానికి కృతజ్ఞతాంజలులు. _/\_

    ReplyDelete
  19. Nive video and poetric lines

    ReplyDelete
  20. అందించిన కవితాకుసుమం బాగుంది.

    ReplyDelete
  21. మన్నించండి ఆలస్యంగా చెబుతున్నాను జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  22. వర్ణన బాగుంది. అన్నీ వ్యధలే కాకుండా ఆనందాలు కూడా అభివర్ణించవలసింది.

    ReplyDelete
  23. నాణ్యత కొలవలేని స్వచ్ఛత
    విషాదాన్ని ఇముడ్చుకున్న విశ్వాసం

    ReplyDelete
  24. వ్యధలు వేదనలు ఆమె అక్షరాల్లో బంధించబడ్డాయి.

    ReplyDelete
  25. ఆలస్యంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పద్మగారు.

    ReplyDelete
  26. Ahoo super video creation

    ReplyDelete
  27. అఖండ విశ్వాసం సరైన పదం పద్మకు

    ReplyDelete
  28. పుట్టినరోజు పోస్ట్ మిస్ అయ్యాను.
    రమ్యమైన వేడుక మరియు వినోదం.

    ReplyDelete