నీ భావుకత్వపు అక్షరాలను కళ్ళద్దాల్లోంచి చూసి చదివితే అచ్చెరువుగా ఉంది ఇంతటి సున్నితశైలి అక్షరఅందాలు చూసి చదువుతుంటే కళ్ళెదురుగా నీ అమాయకపు ప్రశ్నలు అందులో దాగిఉండెనా ఇంతటి భావగంభీరత్వం అనిపిస్తుంది. ఇలా నీ బ్లాగ్ చూడటం, చదవడం సరికొత్త అనుభవమో నాకు అంతకు మించి అశ్చర్యం కూడా. ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను నువ్వు ఇంతలా వ్రాయగలవు అనుకుంటే కించిత్ ఈర్ష్య కలుగుతుంది దానికి మించిన గర్వంగానూ ఉంది.
నువ్వొక ఓ అందమైన అక్ష్రానివి ఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకానివి నీ పదాల ఆరాధన అదే నలుగురికీ ప్రేరణ... ఎందరి హృదయాల్లో కొలువైతివి నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి మాట్లాడకనే సడిచేసె అలల సవ్వడివి విలువైన వజ్రానివి, వెలుగునిచ్చే జ్యోతివి!
సత్యం మీ అక్షరాలు.
ReplyDeleteTrue lines about her. Nice painting.
ReplyDeleteదీక్ష పట్టుదల ఆమె అక్షరాల్లో కనబడుతుంది. బాగుంది మీ వర్ణన.
ReplyDeleteపద్మార్పిత కవితా వెలుగులు అందరికీ ప్రసరించే విధంగా ఉన్నాయి.
ReplyDeleteఒక పరిపూర్ణ మహిళ.
ReplyDeleteమీ కవిత్వం బాగుంది గోవర్ధనశర్మగారు.
సునాయసం పద్మ అక్షరభావాలు అర్థంచేసుకోవడం అనుకుంటం కానీ బహుకష్టం.
ReplyDeleteమీ నమ్మకమే మాదీను
ReplyDeleteచిత్రము చూడముచ్చటగా ఉందండి.
మనసులో మిశ్రమ అనుభూతులు కలగడం సహజం అర్పితగారి కవితలు చదివితే
ReplyDeleteశర్మగారూ....అక్షరాలు నేర్పిన మిమ్మల్ని మెప్పించగలిగిన నా అక్షరాలు కడుపావనం
ReplyDeleteనా మనసుకు కలిగెను మహదానందం. మెచ్చిన మీ అభిమాన ఆశిస్సులకు వందనం!
నీ భావుకత్వపు అక్షరాలను కళ్ళద్దాల్లోంచి చూసి చదివితే అచ్చెరువుగా ఉంది ఇంతటి సున్నితశైలి అక్షరఅందాలు చూసి చదువుతుంటే కళ్ళెదురుగా నీ అమాయకపు ప్రశ్నలు అందులో దాగిఉండెనా ఇంతటి భావగంభీరత్వం అనిపిస్తుంది. ఇలా నీ బ్లాగ్ చూడటం, చదవడం సరికొత్త అనుభవమో నాకు అంతకు మించి అశ్చర్యం కూడా. ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను నువ్వు ఇంతలా వ్రాయగలవు అనుకుంటే కించిత్ ఈర్ష్య కలుగుతుంది దానికి మించిన గర్వంగానూ ఉంది.
Deleteమీ అక్షరాల్లో పద్మార్పిత అభివర్ణన అమిత ప్రశంసనీయమండీ!
అభిప్రాయం చెప్పిన విధానం అభిమానంతో నిండింది.
Deleteసూపర్ స్ట్రాంగ్ కమెంట్
ReplyDeleteతెలుగు వెలుగులు
ReplyDelete-ఆమె కవితలు-
మనసులో వివిధ రకాలుగా గిలిగింతలు పెట్టె కవిత్వం బాగాచెప్పారు
ReplyDeleteదీక్ష పట్టుదల పద్మార్పితలో ఉండవలసిన వాటికన్నా కాస్త జాస్తి.
ReplyDeleteబహుబాగా సెలవిచ్చారు గోవర్ధనశర్మ గారు..నమస్కారములు మీకు
ప్రచురించిన బ్లాగ్ కర్తకు ధన్యవాదములు.
ReplyDeleteధీక్ష పట్టుదల ఆమె సొంతం
Deleteబాగా చెప్పారు మాష్టారు
నువ్వొక ఓ అందమైన అక్ష్రానివి
ReplyDeleteఎప్పటికీ గుర్తుండే జ్ఞాపకానివి
నీ పదాల ఆరాధన
అదే నలుగురికీ ప్రేరణ...
ఎందరి హృదయాల్లో కొలువైతివి
నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి
మాట్లాడకనే సడిచేసె అలల సవ్వడివి
విలువైన వజ్రానివి, వెలుగునిచ్చే జ్యోతివి!
మీ నమ్మకం అక్షరాలా నిజం గోవర్ధనశర్మగారు.
ReplyDeleteఆ అక్షరదీపం వెలుగులో ఎన్నో మిణుగురు పురుగులు మాస్టారు.చాలా బాగావ్రాశారు.
ReplyDeleteఅత్యంత అందమైన చిత్రం తగిన వాక్యాలు అద్భుతం.
ReplyDeleteAwesome fans blog
ReplyDeleteభవ్యం కించిత్ ఆశ్చర్యం
ReplyDeleteగుండెలోతుల్లో కదలించే శక్తి కూడి
ReplyDeleteమంత్రం వేసి మాయచేస్తారు...
very nice
ReplyDeleteshe is very strong woman
she is unique...
ReplyDeletewell expanded Govardhan
రచన ఒక తపస్సు
ReplyDeleteVery truly written.
ReplyDeleteనివురుగప్పిన నిప్పులా అనిపిస్తుంది. నిండైన మహిళ.
ReplyDeleteఈ రేంజిలో పొగద్తలేమిటి బాబోయ్.
ReplyDelete