వామ్మో సంధ్యగారు...మరీ భాషాభిమానం నాలో ఇంత మెండుగా ఉందంటారా? ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను. మీకు నా రాతలపై ఇంత అభిమానం ఉందని అక్షరాల్లో తెలిపారు ధన్యురాలిని. మీ విలువైన బిజీ షెడ్యూల్ టైమింగ్ లో కూడా నేను వ్రాసేవి చూసి చదివి స్పందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సదా మీ అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను.
భావాలకు నగీషీలు చెక్కడంలో నైపుణ్యం ఎంతగా చూపించినా నిరాశావాదం పద్మార్పితలో ఈ మధ్యకాలంలో హెచ్చింది. అది ఆమెకు దూరం కావాలని ఒక అభిమానిగా నేను ఆశిస్తున్నాను.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteఎందరు ఏమి అనుకున్నాను తటస్తంతో అక్షరాలు అందంగా పేర్చే నైపుణ్యం పద్మార్పిత సొంతం.
ReplyDeleteనిజమేనండోయ్...బ్లాగ్ లో బంధీలుగా చేసి మరీ చదివిస్తున్నారు పద్మార్పితగారు మనతో. భేషుగ్గా వ్రాసారు.
ReplyDeleteబ్లాగు తెరచి చూసేది ఆమె కవితల కోసమే అంటే అతిశయోక్తి కాదు.
ReplyDeleteవామ్మో సంధ్యగారు...మరీ భాషాభిమానం నాలో ఇంత మెండుగా ఉందంటారా?
ReplyDeleteఏదో సరదాగా ఆటపట్టిస్తున్నారు అనుకున్నాను. మీకు నా రాతలపై ఇంత అభిమానం ఉందని అక్షరాల్లో తెలిపారు ధన్యురాలిని. మీ విలువైన బిజీ షెడ్యూల్ టైమింగ్ లో కూడా నేను వ్రాసేవి చూసి చదివి స్పందిస్తున్న మీకు కృతజ్ఞతలు. సదా మీ అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను.
మరువలేని భావాలు...
Deleteమధురమైన మాటలు...
మనసులోని ఊహలు...
మధురం సుమధురం...
సంధ్యగారూ...డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినట్లు మనం పద్మార్పిత బ్లాగ్ కి ఎడిక్ట్ అయ్యాము
ReplyDeleteపాఠకుల మన్సు దోచుకోవడం తెలిసిన రచయిత్రి.
Deleteఎన్ని మాధ్యమాలు మారుతూ ఉన్నా బ్లాగ్ చూడాలి అనిపిస్తుంది. మీరు చెప్పిన విషయం నూటికి నూరుపాళ్ళు కరెక్టు
ReplyDeleteYes madam nicely said.
ReplyDeleteనిజమా!!!!?
ReplyDeleteనేను సైతం ఫిదా ఆమె బ్లాగ్ పై
ReplyDeleteవిజ్ఞురాలు
ReplyDelete100%
సత్యం---
ఓహ్......అవునా
ReplyDeleteUnder observation
ha ha ha ha ha
పోటీలేని అందరినీ మెప్పించగల కవయిత్రి.
ReplyDeleteవ్యక్తిగత జీవితం తెలియక పోయినా అక్షరాల్లో అభ్యుదయ భావాలు ఆశానిరాశాస్పూర్తుల మిశ్రమం మెండుగా చూడగలం.
ReplyDeleteభావాలకు నగీషీలు చెక్కడంలో నైపుణ్యం ఎంతగా చూపించినా నిరాశావాదం పద్మార్పితలో ఈ మధ్యకాలంలో హెచ్చింది. అది ఆమెకు దూరం కావాలని ఒక అభిమానిగా నేను ఆశిస్తున్నాను.
ReplyDeleteవిజ్ఞురాలు...వివేకవంతురాలు...విద్యావంతురాలు
ReplyDelete"మెదడుకి మేత పద్మార్పిత"
ReplyDeleteభావావేశంతో సునామీలు సృష్టించగలరు
ReplyDeleteభాషకి నగీషీలు కాదు భావానికి నగీషీలేమో
ReplyDeleteమీరు వ్రాసినవి అన్నీ నిజం.
ReplyDeleteపద్మార్పితగారి పోస్ట్లు "ఒక యగ్నంలా" సరైన పోలిక!
ReplyDeleteచక్కటి భావాలని వ్యక్త పరచినారు
ReplyDeleteపద్మార్పిత బ్లాగ్
ReplyDeleteబ్లాగ్ అంటే పద్మార్పిత అనేలా ఉంటాయి ఆమె రచనలు.
నాకు తెలిసిన పద్మార్పితలో దీక్ష, పట్టుదల మెండు. మీ పోస్టులో చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తాను.
ReplyDeletenenubee rastaa :) great padma nuvvu
ReplyDeleteఅక్షర శిల్పి పద్మార్పిత... మీ వివరణ బాగుంది.
ReplyDeleteసస్నేహ వీచికల సౌరభాల్ని
ReplyDeleteపరిరక్షించుకుంటూ
మాతో పంచుకుంటూ...
భావ ప్రభంజనం సృష్టించి
సంకల్పాలను తీర్చుకునే దిశలో పయనించి
అందరి మన్నలు పొందుతున్న స్త్రీ..
ప్రేమలో పట్టబద్ధురాలు పద్మార్పిత
ReplyDeletevery nice expressions
ReplyDeleteTrue words with love and affection.
ReplyDeleteనిజమే అందరినీ చదివేలా చేస్తున్నది
ReplyDeleteనికార్సైన వ్యక్తిత్వం
ReplyDeleteబహుప్రియం
ReplyDeleteAksharalato anukuntaru
ReplyDeleteWhat you said true madam
ఇంకేం మిగిల్చారు పొగడ్డానికి..తిట్టమంటారు
ReplyDeleteGreat fans following
ReplyDeleteUnbelievable blog.
ReplyDeleteఈడబీ ఏం రాయలే..అందరు ఏమైనారూ??????
ReplyDelete
ReplyDeleteయాడికి బోయెనకో ప
ద్మా! డింగరుల కనుకప్పి తప్పించుకొనే
వా! డిగనురుకుచు రమ్మా
వేడిగ కవితల జిలేబి వేయ బిరబిరా :)
జిలేబి
కరెక్టు.
ReplyDeleteSorry for late responding. Happy to see my writeups like this.
ReplyDeleteVery much thankful for posting my words regarding padmarpita.