ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.
కొత్త లక్ష్యాలతో కొత్త ప్రయత్నాలతో విశ్వాసం మరియు ధైర్యంతో మరిన్ని అద్భుత భావాలతో ముందుకు తరలండి ప్రత్యేక వ్యక్తిగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలండీ మీకు.....
పుట్టినందుకు ఏదైనా సార్థకత చేకూరినప్పుడు వేడుక చేసుకోవాలన్నది నా అభిమతం. మన్నించాలి తప్పుగా అనుకోవద్దు._/\_
Many many more happy returns madam.
జన్మదిన శుభాకాంక్షలు
భావాలని ఊయలగా చేసిఊహల్లో విహరింపజేసి..మనసు ఉత్సాహంగా మెదడు ఆలోచనతో..కనులకు విందుగా చిత్రాలతోసదా ఆకట్టుకునే కవితలుఅక్షరాలతో ఆడుకునే అర్పితకు పుట్టినరోజు ఆశిస్సులు.
పద్మార్పిత ఒక అక్షరకలశంమరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
పద్మార్పిత అక్షర మర్మాలు ఒకోమారు అర్థంకావుకొన్ని మార్లు అహ్లాదాన్ని అందిస్తూ సందేశాన్ని సున్నితంగా చెబుతాయిఅక్షరార్పితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్షరాలతో సమరం చేస్తారుభావాల సముద్రాన్ని మధనం చేస్తారుఅమృతం లాంటి కవిత్వాన్ని అందిస్తారుహృదయాలను అమరం చేస్తారుఅక్షరాక్షయపాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.
రాసే ప్రతి పదం నిజాన్ని ఉఛ్వాసిస్తూఅసత్యాన్ని నిశ్వాసిస్తూ నిలదీస్తుంది.. అసత్యాలతో అనునిత్యం కడుపునింపుకునే అనామకుల లోకాన్ని ఆలోచింపజేస్తుంది..
“కోటికాంతుల చిరునవ్వులతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలనిమనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు”
"అక్షరబ్రహ్మ"
సూపర్ రాస్తిరి.
అక్షరాలకు హద్దులను చూపెట్టగలవారు ఎవరూ లేరు. కానీ ఆ అక్షరాలు నలుగురికి నచ్చేలా వ్రాయడం ఒక కళ.
సంఘర్షణ, సందేశం ఉంది అక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేస్తాయి ఆమె కవితలు.
అక్షరాలతో సేధ్యం పద్మార్పిత బ్లాగ్ ఒక మ్యూజియం సాహిత్యం సృజనాత్మక కలగలిసి కొత్త ప్రపంచం.
లేటుగా చెబుతున్నా జన్మదిన శుభాకాంక్షలు
నాలెక్కనే ఈ బ్లాగ్ కర్త బిజీ బిజీ అన్నట్లు.
సామాన్య వాక్యాలతో చిత్రాల సృష్టి.
deep observation.
so beautiful narrationbelated wishes madam..
మంచి విశ్లేషణ చేసారుఈ మధ్యన భావాలు ఏదో నిస్సారంగా ఉంటున్నాయి గమనించారా
అక్షరాల్లో అభిమానం అర్పించిన తీరు బహుబాగు
అభిమానుల వెల్లువలో నేను మిస్విశ్లేష వ్యక్తీకరణ చక్కగా అమరించారు.
ఓహ్ శభాష్..
అక్షర నీరాజనం బాగుంది.
అక్షర నీరాజనం.
చాన్నాళ్ళకి
chalabaga rasaru
అధినేత అభిమాని ఆగి ఆగి పెట్టిన పోస్ట్ కి ఆలస్యముగా స్పందిస్తున్నాను.
Namasumalu.
నేనుబీ మస్తు ఫ్యాన్
మధురభావం.
చక్కని భావప్రకటన
ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.
ReplyDeleteకొత్త లక్ష్యాలతో
ReplyDeleteకొత్త ప్రయత్నాలతో
విశ్వాసం మరియు ధైర్యంతో
మరిన్ని అద్భుత భావాలతో ముందుకు తరలండి
ప్రత్యేక వ్యక్తిగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ
జన్మదిన శుభాకాంక్షలండీ మీకు.....
పుట్టినందుకు ఏదైనా సార్థకత చేకూరినప్పుడు వేడుక చేసుకోవాలన్నది నా అభిమతం. మన్నించాలి తప్పుగా అనుకోవద్దు._/\_
ReplyDeleteMany many more happy returns madam.
ReplyDeleteజన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteభావాలని ఊయలగా చేసి
ReplyDeleteఊహల్లో విహరింపజేసి..
మనసు ఉత్సాహంగా
మెదడు ఆలోచనతో..
కనులకు విందుగా చిత్రాలతో
సదా ఆకట్టుకునే కవితలు
అక్షరాలతో ఆడుకునే
అర్పితకు పుట్టినరోజు ఆశిస్సులు.
పద్మార్పిత ఒక అక్షరకలశం
ReplyDeleteమరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
పద్మార్పిత అక్షర మర్మాలు ఒకోమారు అర్థంకావు
ReplyDeleteకొన్ని మార్లు అహ్లాదాన్ని అందిస్తూ సందేశాన్ని సున్నితంగా చెబుతాయి
అక్షరార్పితకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్షరాలతో సమరం చేస్తారు
ReplyDeleteభావాల సముద్రాన్ని మధనం చేస్తారు
అమృతం లాంటి కవిత్వాన్ని అందిస్తారు
హృదయాలను అమరం చేస్తారు
అక్షరాక్షయపాత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పితగారు.
ReplyDeleteరాసే ప్రతి పదం నిజాన్ని ఉఛ్వాసిస్తూ
ReplyDeleteఅసత్యాన్ని నిశ్వాసిస్తూ నిలదీస్తుంది..
అసత్యాలతో అనునిత్యం కడుపునింపుకునే
అనామకుల లోకాన్ని ఆలోచింపజేస్తుంది..
“కోటికాంతుల చిరునవ్వులతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని
ReplyDeleteమనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు”
"అక్షరబ్రహ్మ"
ReplyDeleteసూపర్ రాస్తిరి.
ReplyDeleteఅక్షరాలకు హద్దులను చూపెట్టగలవారు ఎవరూ లేరు. కానీ ఆ అక్షరాలు నలుగురికి నచ్చేలా వ్రాయడం ఒక కళ.
ReplyDeleteసంఘర్షణ, సందేశం ఉంది
ReplyDeleteఅక్షరాలతో ఆటలాడుకుంటూనే అత్యంత లోతైన అర్థాలను స్ఫురింపచేస్తాయి ఆమె కవితలు.
అక్షరాలతో సేధ్యం
ReplyDeleteపద్మార్పిత బ్లాగ్ ఒక మ్యూజియం
సాహిత్యం సృజనాత్మక కలగలిసి కొత్త ప్రపంచం.
లేటుగా చెబుతున్నా జన్మదిన శుభాకాంక్షలు
ReplyDeleteనాలెక్కనే ఈ బ్లాగ్ కర్త బిజీ బిజీ అన్నట్లు.
ReplyDeleteసామాన్య వాక్యాలతో చిత్రాల సృష్టి.
ReplyDeletedeep observation.
ReplyDeleteso beautiful narration
ReplyDeletebelated wishes madam..
మంచి విశ్లేషణ చేసారు
ReplyDeleteఈ మధ్యన భావాలు ఏదో నిస్సారంగా ఉంటున్నాయి గమనించారా
అక్షరాల్లో అభిమానం అర్పించిన తీరు బహుబాగు
ReplyDeleteఅభిమానుల వెల్లువలో నేను మిస్
ReplyDeleteవిశ్లేష వ్యక్తీకరణ చక్కగా అమరించారు.
ఓహ్ శభాష్..
ReplyDeleteఅక్షర నీరాజనం బాగుంది.
ReplyDeleteఅక్షర నీరాజనం.
ReplyDeleteచాన్నాళ్ళకి
ReplyDeletechalabaga rasaru
ReplyDeleteఅధినేత అభిమాని ఆగి ఆగి పెట్టిన పోస్ట్ కి ఆలస్యముగా స్పందిస్తున్నాను.
ReplyDeleteNamasumalu.
ReplyDeleteనేనుబీ మస్తు ఫ్యాన్
ReplyDeleteమధురభావం.
ReplyDeleteచక్కని భావప్రకటన
ReplyDelete