మీరు వ్రాసిన ప్రతీ అక్షరమూ వాస్తవము. మేము కొన్నేళ్ళుగా ఆమె బ్లాగును చూసి ప్రతీది చదివే నేను గత కొద్ది కాలంగా కమెంట్స్ పెడుతున్నాను. ముందు ఉన్న ఉత్సాహం హుషారు ఆమెలో లోపించినట్లు అగుపిస్తున్నది. ఆమె కవితలు మమ్మల్ని ఎంతో ఉర్రూతలు పెట్టిస్తాయి.కొంత కాలంగా వాటిని కోల్పోయినట్లు ఉన్నది.
Is it a blog or Association?
ReplyDeleteఇది పద్మార్పితగారి ప్యారలల్ బ్లాగ్.
ReplyDeleteనాడు-నేడు
ReplyDeleteవ్యత్యాసం ఎంతో
అప్పటి నదీ ప్రవాహం
అమె కవితలు
నేడు కొరవడిన భావాలు
లోపం ఎక్కడో తెలియదు
ఇందరి అభిమానాన్ని అందుకున్న అర్పితగారు ఎక్కడ...ఎక్కడా...? ?
ReplyDeleteమీరు వ్రాసిన ప్రతీ అక్షరమూ వాస్తవము. మేము కొన్నేళ్ళుగా ఆమె బ్లాగును చూసి ప్రతీది చదివే నేను గత కొద్ది కాలంగా కమెంట్స్ పెడుతున్నాను. ముందు ఉన్న ఉత్సాహం హుషారు ఆమెలో లోపించినట్లు అగుపిస్తున్నది. ఆమె కవితలు మమ్మల్ని ఎంతో ఉర్రూతలు పెట్టిస్తాయి.కొంత కాలంగా వాటిని కోల్పోయినట్లు ఉన్నది.
ReplyDeletePadmarpitagaru is always different from all.
ReplyDeleteMe too want to be a member.
ReplyDeleteవేదన వ్యధలు నిక్షిప్తమై ఉండి ఆనందకెరటాలను వెదజల్లే సాగరం పద్మార్పిత అంతరంగం అంటారా? బాగుండి మీ వివరణ.
ReplyDeleteVery nice attempt
ReplyDeleteReally we are missing her postings
ఉన్నతంగా ఎదిగిన పద్మను చూస్తున్నట్లు అనుభూతి.
ReplyDeleteమీరు చక్కటి విశ్లేషణ చేసారు. నైస్ పిక్
ReplyDeleteఆలస్యంగా చూసినందుకు ముందస్తుగా క్షమార్పణలు _/\_
ReplyDeleteఅయ్యబాబోయ్ ...పెద్ద మునగచెట్టు ఎక్కించారుగా పొగడ్తలతో పడిపోతానేమో :) ధన్యోస్మి _/\_
wah re wah...ante ante :)
Deleteఅమ్మో
ReplyDeleteఅబ్బో
అబ్బురం.
very great description.
ReplyDeleteNice
ReplyDeleteYes..
ReplyDeleteఅంతా చెప్పారు మీ వాక్యాల్లో.
ReplyDeleteso nice written
ReplyDeleteవలపు కురిపించే విరిబోణి బాగుంది.
ReplyDeleteఅందమైన పలుకులు సుమా...
ReplyDeleteకాంప్లిమెంట్స్ పొస్ట్
ReplyDelete
ReplyDeleteపద్మగారు మీరు నిజముగా ఉత్తమ జ్ఞానులు.