పద్మార్పిత.. ఈ పేరు వినగానే తెలుగుపదాలు క్రేజీగా డాన్స్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న సున్నిత భావాలను మనుషుల మనసుని తాకి భద్రపరచుకునే విధంగా చేస్తాయి.
ఈ ప్రశ్నకు బహుశా పద్మార్పితకు కూడా సమాధాం చిక్కి ఉండదు అందుకే జవాబు ఇవ్వలేదు అనుకుంటాను...అహ హ హా కొన్ని మనకు మనము ఎదుటి వారిని ప్రశ్నించుకోగలమే కానీ ఎంత ప్రయత్నించినా జవాబులు దొరకువు. ఇదినా స్వీయానుభవము కూడానూ. వేచి చూడాలి కాలానికి వదిలేసి-హరినాథ్
జయహో అంటూ బాగా అడిగారు...
ReplyDeleteప్రశ్నలకు జవాబు పద్మార్పిత చెప్పాలి
భావాలలో ఈ మధ్య పస కనబరచలేకపోతున్నారు పద్మార్పిత. మీరు వ్రాసిన అక్షరాలే నావి కూడా.
ReplyDeleteపద్మార్పితకు బహుక్లిష్టమైన ప్రశ్న వేసి ఇరకాటంలో పెట్టినట్లున్నది. వేచి చూడాలి ఈ ప్రశ్నకు జవాబు ఏమగునో?
ReplyDeleteకృషిచేసి అడిగి విసిగి వేసారిన జీవులు ఎందరో? అందులో నేనూ ఒకడిని సుమా!!!!!
Is it?
ReplyDeleteఎందుకో ఏలనో?
ReplyDeleteIt depend upon moods I think. Always we can't write and satisfy all.
ReplyDeletesahityam mee manasuloe pushkalam anduke rayagalaru.
ReplyDeleteప్రతిభ ఉన్నవారు ఉపయోగించుకోవాలి.
ReplyDeleteGood question
ReplyDeleteNo answer?
మరిన్ని కవితలు వ్రాయాలని కోరుతూ
ReplyDeleteపద్మార్పిత.. ఈ పేరు వినగానే తెలుగుపదాలు క్రేజీగా డాన్స్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చచ్చిపోతున్న సున్నిత భావాలను మనుషుల మనసుని తాకి భద్రపరచుకునే విధంగా చేస్తాయి.
ReplyDeleteఈ ప్రశ్నకు బహుశా పద్మార్పితకు కూడా సమాధాం చిక్కి ఉండదు అందుకే జవాబు ఇవ్వలేదు అనుకుంటాను...అహ హ హా కొన్ని మనకు మనము ఎదుటి వారిని ప్రశ్నించుకోగలమే కానీ ఎంత ప్రయత్నించినా జవాబులు దొరకువు. ఇదినా స్వీయానుభవము కూడానూ. వేచి చూడాలి కాలానికి వదిలేసి-హరినాథ్
ReplyDeleteప్రశ్నోత్తరాలతో పదాలు ఉద్భవించి సుమధుర కావ్యమేదో త్వరలో పద్మార్పిత కలము నుండి జాలువారు కామోసు.
ReplyDeleteBelated birthday wishes to Padmarpita.
ReplyDeleteshe is writing lovely poems.
ReplyDeleteజయహో పద్మార్పితా
ReplyDeleteTRUE WORDS ABOUT PADMA
ReplyDeleteమనసులు మనుషులు మారిపోతుంటే
ReplyDeleteభావార్థాలు మారకుండా ఎలా ఉంటాయి
ఎప్పుడూ ఒకేలా రాయలేము కదండీ..
అద్భుతం
ReplyDelete