<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పాఠకుల హృదయ వేదికపై నడయాడే అర్పిత... | A. Venkat <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

2 Nov 2019

పాఠకుల హృదయ వేదికపై నడయాడే అర్పిత... | A. Venkat


31 comments:

  1. అద్భుత భావాలను విశ్లేషించారు

    ReplyDelete
  2. పద్మార్పితకు ప్రతిరూపంలా అభిమానంతో అల్లిన పోస్ట్.

    ReplyDelete
  3. ఆమె
    ఆమె
    ఆమే మొత్తమంతా అంటే అన్యాయం

    ReplyDelete
  4. ఫుల్ కాంప్లిమెంట్స్

    ReplyDelete
  5. అందరి అభిమాన పాత్రురాలు
    మున్ముందు మరిన్ని శిఖరాలు అధిరొహించాలి.

    ReplyDelete
  6. అందమైన పాదాలు
    అనుగుణమైన పదాలు

    ReplyDelete
  7. సకల కళలు ఒక్కరిలో అని అనుకునేలా వ్రాసారు.

    ReplyDelete
  8. మరో ప్రపంచంలో విహరింప చేస్తారు..ఇది నిజం

    ReplyDelete
  9. expressing words are good

    ReplyDelete
  10. గుండెల్లో కూర్చుండిపోయాక ఇంక నడవడం ఏమిటండీ..

    ReplyDelete
  11. జీవిత ప్రయాణంలో అలసిన నా పాదాలు అంత సున్నితమైనవి కాదు
    అలాగే నా భావాలు పాఠకుల హృదయ వేదికను ఎంతగా అలరించాయో తెలియదు
    కానీ...మీరు నాగురించి రాసిన ఈ పంక్తులు మాత్రం నా హృదయంలో ఎప్పటికీ పదిలం...ధన్యోస్మి

    ReplyDelete
  12. మొత్తం గుణగణాలు విశ్లేషించారు

    ReplyDelete
  13. వేదిక పై నడవడం ఏమిటి? బ్లాగ్ లో చదవడం చేస్తున్నాము.

    ReplyDelete
  14. Fragrance of Padmarpita elaborated.

    ReplyDelete
  15. అందమైన అక్షరసత్యాలు.

    ReplyDelete
  16. చాలా చక్కటి అభివర్ణన.

    ReplyDelete
  17. హృదయం పై పాద యాత్ర.

    ReplyDelete
  18. పరిచయం అయిన ప్రతీ వారు గుర్తుండిపోరు. పదాలతో పరిచయమై మనసులో పదిలంగా తిష్టవేసిన పద్మార్పిత తెలుగు భాష పై అక్షరాలపైన అభిమానం ఉన్న అందరి గుండెల్లో పదిలం.-హరినాథ్

    ReplyDelete
  19. నడకలు నేర్చిన సార్వభౌమురాలు పద్మార్పిత

    ReplyDelete
  20. అక్షర నిజాలు

    ReplyDelete
  21. మాడం గత కొన్ని రోజులుగా మీ పోస్టులు లేవు కారణం తెలుపగలరు.

    ReplyDelete
  22. Wow its pleasure and amazing

    ReplyDelete
  23. ఇదో అందమైన అనుభవం.

    ReplyDelete