పద్మార్పిత
గారు గత 5 సంవత్సరాలుగా కవితలు రాస్తూ తెలుగు బ్లాగ్ ప్రపంచంలో ఏంతో ఉన్నత స్థానాన్ని
సంపాదించారు. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి అభిమానులకు ఎక్కడా నిరుత్సాహ పరచకుండా
అత్యధిక కవితలతో అలరించారు.
వాటి
వివరాలు ఇక్కడ చూద్దాం::
|
వరుస సంఖ్య
|
సంవత్సరం
|
రాసిన పోస్టులు
|
|
1
|
2008
|
30
|
|
2
|
2009
|
79
|
|
3
|
2010
|
32
|
|
4
|
2011
|
30
|
|
5
|
2012
|
73
|
|
6
|
2013
|
80
|
o December (5)
o November (11)
o October (8)
o September (6)
o August (8)
o July (8)
o June (6)
o May (5)
o April (7)
o March (4)
o February (6)
o January (6)
o December (7)
o
November (7)
o
October (6)
o
September (8)
o
August (8)
o
July (8)
o
June (7)
o
May (3)
o
April (5)
o
March (5)
o
February (4)
o January (5)
o December (5)
o November (5)
o October (4)
o September (1)
o July (1)
o June (1)
o May (2)
o April (2)
o March (3)
o February (2)
o January (4)
o December (1)
o November (2)
o October (3)
o September (5)
o August (1)
o July (2)
o June (2)
o May (2)
o April (4)
o March (2)
o February (3)
o January (5)
o December (5)
o November (4)
o October (4)
o September (4)
o August (9)
o July (7)
o June (6)
o May (8)
o April (8)
o March (8)
o February (7)
o January (9)
ప్రతీ సంవత్సరం ప్రతీ నెలా ఎప్పుడూ మిస్ అవ్వకుండా రాస్తున్న పద్మార్పిత గారు ఎందుకో ఆగస్టు, 2011 లో మాత్రం ఒక్క కవిత కుడా రాయకపోవడం కొసమెరుపు.
ఇలానే అందరి అభిమానాన్ని చూరగొంటూ రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్ప కవితలను రాస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మా అభిమానుల చిన్ని ఆశ.


