<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): June 2016 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

17 Jun 2016

పద్మార్పిత గారి గురించి ఫాన్స్ బ్లాగుతో శ్రీధర్ భూక్యా ముచ్చట్లు...ఒకానొక రోజునా నా బ్లాగ్ లా వేరెవరైన తెలుగులో చక్కగా కవితలు రాస్తారా అనే సందేహంతో గూగుల్ లో వెతుకుతుండగా పద్మ గారి బ్లాగ్ కనిపించింది..
ఆమే రాసే పదాలన్ని భావాల్లో అమాంతం ఇమిడిపోతాయి ఎంచుకున్న విషయం ఏదైన చక్కని రీతిలో ఆవిష్కృతం చేస్తారు.
ఎన్నో సార్లు పద్మ గారు రాసే కవితలకి ధీటుగా సమాధానం వ్యాఖ్యానించటానికి ప్రయత్నిస్తు ఉంటా..
నా తెలుగు చూసి నా మాతృభాష తెలుగు అనుకుంటారు కాని నా మాతృభాష తెలుగు కాదు.. కాని తెలుగు గడ్డపై పుట్టాను..
కథలా కవితను కనువిందుగా కమనీయంగా
ఏ భావోద్వేగానైనా అవలీలగా రచన చేస్తు ఉంటారు.. వారానికి ఒక మంచి కవితతో ఆబాలగోపాలాన్ని అలరిస్తు ఉంటారు.. పచ్చటి పైరులో పరిభ్రమించే పైరగాలిలా వినీలాకాశానా విహరించే విహంగంలా ఆమే అక్షరాలు అలరిస్తాయి అందరిని
21 May 2016 18:43
Thank You Padma Gaaru Thank You Padmarpita Fans Gaaru