<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): September 2014 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Sep 2014

శృతి గారి మాటల్లో ''పద్మార్పిత''పద్మార్పిత గారి బ్లాగ్ నాకు ఒక తెలుగు మాగజైన్ ఆధారంగా లభించింది.
ఆమె మాటలు అద్బుతం. ఆమె ఓ ఆనందవల్లి !!
కవితా ప్రియులను మంత్రముగ్దుల్ని చేసే పదసంపద కలిగిన సరస్వతీదేవి..!
నేను ఎంత బిజిగా ఉన్నా కచ్చింతగా ఆమె బ్లాగ్ చూస్తాను.
వారికి నాచిరు కానుక..