<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): శృతి గారి మాటల్లో ''పద్మార్పిత'' <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Sept 2014

శృతి గారి మాటల్లో ''పద్మార్పిత''



పద్మార్పిత గారి బ్లాగ్ నాకు ఒక తెలుగు మాగజైన్ ఆధారంగా లభించింది.
ఆమె మాటలు అద్బుతం. ఆమె ఓ ఆనందవల్లి !!
కవితా ప్రియులను మంత్రముగ్దుల్ని చేసే పదసంపద కలిగిన సరస్వతీదేవి..!
నేను ఎంత బిజిగా ఉన్నా కచ్చింతగా ఆమె బ్లాగ్ చూస్తాను.
వారికి నాచిరు కానుక..

20 comments:

  1. పద్మగారికి అతికినట్లు అమరిన ఉపమానాలతో కవిత బాగుంది. అభినందనలు శృతిగారు

    ReplyDelete
  2. చిన్నిపదాల్లో పద్మార్పితగారిపై మీ అభిప్రాయాన్ని అందంగా చెప్పారు.

    ReplyDelete
  3. నాకు హైస్కూల్ లో ఒక ఫ్రెంఢ్ ఉండేది తన పేరు శృతి. నేను ఏ పని చేసినా చాలా బాగుంది పద్మ. సూపర్ అనేది. అన్నిటికీ నవ్వుతూ ఉండేది. ఇక్కడ నాకు ఈ శృతి కమెంట్ పెట్టినప్పుడంతా తనే గుర్తొస్తుంది. నువ్వు ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని నా కోరిక. ఇంక కవిత విషయానికి వస్తే తన బ్లాగ్లో అందమైన చిత్రాలతో సున్నితమైన కవితలు ఎన్నో రాసే మీరు ఈ మధ్య ఎందుకో మానేసారు.
    అందమైన ప్రకృతితో పోల్చి పుష్పపరిమళాలని జోడించి మంచికవిత రూపంలో నాపై అభిమానాన్ని కురిపించి మరింత చేరువైన నెచ్చెలీ...నీకు వందనం._/\_

    ReplyDelete
    Replies
    1. నీలాగే నీ స్నేహితులూ సున్నిత మనస్కులే. మీ స్నేహం కలకాలం నిలవాలని-హరినాధ్

      Delete
  4. మీ ఆశీ మనందరి ఆశాను శృతి గారు.. మీ ఇరువురికి అభినందనలు..

    ReplyDelete
  5. ఎదురెదురుగా కూర్చుని ముచ్చటించుకున్నట్లు కవితలో ఆమె పై మీ భావాలని చెప్పారు. కమ్మని కబుర్ల కవిత శృతిగారు.

    ReplyDelete
  6. చాలాబాగుంది శృతి నీ కవిత. పద్మను పచ్చిక, ప్రకృతితో పోల్చడం. మనందరి ఆశ ఆశ్శీసులు ఆమెకి రక్ష-హరినాధ్.

    ReplyDelete

  7. పద్మగారి అభిమాని శృతి గారి అభిమాని అని నేనూ ఒక బ్లాగు మొదలెడతా మను కుంటున్నా నండి !!జేకే !!

    సరికొత్త ప్రయోగం ! ఆల్ ది బెస్ట్ !!

    జిలేబి

    ReplyDelete
  8. fans blog head evaru. nenu kavita rayalante yem cheyali. by the way your poetry very new.

    ReplyDelete
    Replies
    1. ఈ బ్లాగ్ లొ పైన... " మీ భావాలు పంచుకోండి " అని ఉన్న టాబ్ పై క్లిక్ చేసి ఫార్మ్ లో రాయగలరు..
      లేద
      కింది అడ్రస్ కి మైల్ చేయండి...
      padmarpitafans@gmail.com

      Delete
  9. పద్మ పై కవిత వ్రాయలేను కానీ కధ క్రియేట్ చేస్తాను ఉండండి కొద్దిరోజుల్లో :-)

    ReplyDelete
  10. శృతిగారు కవిత అదరగొట్టారు.

    ఓరినాయనో......అందరూ తలా ఒక కవితా రాసేస్తుంటే నాకు ఒక్క ముక్కైనా రాయడం రాక చస్తున్నా. అభిమాన సంఘం అధ్యక్షులేమో అక్షరం రాయలేదు అర్పితపైన అని తిట్టేస్తున్నారు. నేనేటి చేసేది నాయనో :-)

    ReplyDelete
  11. Nice lines written by you Sruti.
    Congrats to you and Padmarpita

    ReplyDelete
  12. బాగుందండి మీ కవిత.

    ReplyDelete
  13. ఈ కవిత నాకు భలే నచ్చేసింది ఎందుకంటే అన్నిటిలో పద్మార్పిత కనిపిస్తుంది:-)

    ReplyDelete
  14. Hi Hi naaku veelu kudaraka chudaledu, naa kavitha post chesinanduku thankQ.... Padmarpita fans.....

    ReplyDelete
  15. శృతి నీ కవిత బాగుంది .అభినందనలు

    ReplyDelete
  16. ఈ బ్లాగ్ చూస్తే నాకు నమ్మసక్యంగా లేదు. బాగుంది

    ReplyDelete
  17. మంచిగుంది.

    ReplyDelete