<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారిపై ఒక అభిమాని రాసి పంపిన కవిత... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

31 Dec 2013

పద్మార్పిత గారిపై ఒక అభిమాని రాసి పంపిన కవిత...

"కల్కి" 

తన ఎదని తనే చెక్కుకున్న శిల్పం


  అభిమానుల అందరి తరపున పద్మార్పిత గారికి 

 నూతన సంవత్సర శుభాకాంక్షలు.!!

23 comments:

  1. really nice:-)) Wish u a very happy new year:-)

    ReplyDelete
  2. ఎంత అద్భుతమైన కవిత. అభిమానమంతా పోగుచేసి రాసారనుకుంటాను. అభినందనలు అర్పిత

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. ఆమె పట్ల మీ అభిమానానికి

      Delete
  3. ఆమెను అచ్చు గుద్దిన కవిత. అభిమాని పేరు వ్రాస్తే బాగుంటుంది

    ReplyDelete
    Replies
    1. ఓహ్... అవునా!! థ్యాంక్స్ అండి

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete

  5. పద్మార్పిత గారు రాసిన 'మదితలుపులు' ఓ మంచి కవిత.
    అది చదివి ఓ అభిమాని పొందికగా పదిల పరిచిన భావాలకు
    స్పందించిన నేను ... మరో నాలుగు మాటలు ...
    "అరుణోదయ ఉదయ కాంతుల్లో
    బాల భానుడి లేత కిరణాల
    శాంతి కాంతుల్లో ఉండే కోమలత్వం
    ఉంది పద్మార్పిత గారి లో ........
    తనలో దయ ఉంది .... ఉద్యమం ఉందీ
    ఆర్ద్రత ఉంది ..... అలజడీ ఉంది
    అందం ఉందీ ..... ఆవేదనా ఉందీ
    గుండెకు హత్తుకు పోయే తనదైన శైలిలో
    ఓ మంచి కవితను అందించారు మనందరికీ .
    అందించిన పద్మార్పిత కు .... అభినందించిన నా తోటి అభిమానికీ
    గంపెడు 'కృతజ్ఞతలు '

    -శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. మీ బుల్లి కవితతో చక్కగా అలరించేసారు గా... ఆమె పట్ల అభిమానానికి ధన్యవాదాలు

      Delete
  6. Fantastic poem. కొనియాడడానికి పదాలు దొర్లడంలేదు

    ReplyDelete
    Replies
    1. అంతా పద్మార్పితం!! అభిమాన సాగరం అనంతం!

      Delete
  7. ఆమే స్వహస్తాలతో వ్రాసుకున్నంత అందంగా ఉంది. చాలా బాగారాశారు.

    ReplyDelete
  8. "కల్కి" తనని తనే మలచుకున్న శిల్పం.....ఎంతో అద్భుతమైన భావన. కవిత ఎంతో నిబ్బర, నిశ్చల, నిగూఢ, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి సంబంధించిన భావం.ఇంత అధ్భుతమైన అభావాన్ని అందంగా పలికిన వారికి పద్మార్పిత వందనం. _/\_
    నేను అతి సామాన్యమైన అతివను.....అందలం ఎక్కించకండి ఇలా _/\_ మీ మదిలో మెదిలే "పద్మం" అయితే చాలు.

    ReplyDelete
    Replies
    1. అద్భుతమైన భావం

      Delete
  9. అందరి అభిమానానికి మరో మారు పద్మార్పిత వందన సమర్పణం _/\_

    ReplyDelete
  10. True dedication to Padmarpita garu.. Have u all wonderful Happy New Year....

    ReplyDelete
  11. Sssss...she herself is boon for her..
    Great views...

    ReplyDelete
  12. ఎంత బావుందో.

    ReplyDelete