భుక్య
శ్రీధర్ గారి మాటల్లో....
ఒకనోకసారి కవితల
బ్లాగ్ లు వెతుకుతుండగా "వెల ఎంతో" అన్న టపా చూసా, అప్పటినుండి
నాకు ఆ బ్లాగ్ తో పరిచయం. నేను నా మొబైల్ లో మంచి మంచి బ్లాగ్స్ తాలూకు RSS ఫీడ్స్ కూడా పెడుతూ ఉంటాను, అలా ఆమె కవితలు నా
మొబైల్ స్క్రీన్ పై కూడా విరాజిల్లుతాయి.
కరిగే మేఘం ఉరిమి
వర్షించినట్టు
హొయలుపొతు నది పొంగి ఉరకలేస్తున్నట్టు
పద్మగారి కవితలు ఎన్నటికి ఎండిపోని కావ్యసాగారం
వినూత్న ప్రయోగాల భావాల ఆబాలాగోపాలన్ని అలరించే గీతాసారం
వెన్నెల అందాలు చూడాలన్న సెలయేటి రాగాలు ఆలకిన్చాలన్న
ఆనంద డోలికలు ఊగాలన్న ప్రతిపదం ఓ ఆణిముత్యమై మెరవాలన్న
పద్మ గారి కవితకే అది సాధ్యం మరేమున్నదో ఆ సిర లో అంత మహత్యం
మనసుని కట్టిపడేసి ఆలోచింపజేసే సందేశాల కావ్య సాహిత్యం
నేను కూడా పద్మ గారి బ్లాగ్ కి ఫ్యాన్ నే.. నాకన్నా తరువాత మొదలుపెట్టి న కన్నా మంచి కవితలతో అలరిస్తున్న పద్మగారికి అభినందనలతో

శ్రీధర్ భుక్య
http://kaavyaanjali.blogspot.in/
http://kaavyaanjali.blogspot.in/
పద్మార్పిత
గారి గురించి మహీ మాటల్లో....
పద్మార్పితగారితో
నా బ్లాగ్ స్నేహం కేవలం కొన్ని నెలలదే అయినా ఎన్నో ఏళ్ళ అనుబంధం అన్నంతలా
ఆకట్టుకునే అక్షరజ్ఞానం ఆమెది. నిస్సందేహంగా పద్మార్పితగారు స్నేహశీలి, దయ, జాలి, మంచి
మనసున్న స్త్రీ అనిమాత్రం నేను చెప్పగలను. పరిపూర్ణంగా అన్ని గుణాలు ఉన్న ఒక
స్త్రీని తలుచుకుంటే నాకు గుర్తుకు వచ్చే పేరు "పద్మార్పిత"
తన స్నేహితుడ్ని అని గర్వపడుతూ తలెగరేస్తూ నేను ఫోజ్ కొట్టినా ఆమె మాత్రం "అవునా అంతలేదుగా" అంటూ నవ్వేస్తూ తెలియనివెన్నో చమత్కారంగా చెప్పే చక్కని చిలిపి అల్లరితో అలరించే నెచ్చెలి......వెన్నెలని ఆడించి అలరించే చెలి.
తెల్లని స్వచ్చమైన కలువ పువ్వుకు ప్రతిరూపం అమె.....నలుపంటే ఇష్టం అంటు అందరిలోనూ మంచినే చూస్తూ చెడుని (నలుపుని) చూడలేని అనురాగవల్లి.

-
Mahee