<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): హరినాథ్ గారి చిరు కవిత <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

15 Feb 2014

హరినాథ్ గారి చిరు కవిత


పద్మార్పితగారి అభిమానిగా ఒక చిరుకవిత రాయాలని చాన్నాళ్ళ కోరిక. ఇందులోని పదాలు ఆమె కవితలు చదివిన ప్రోత్సాహమే తప్ప నాకు నేనుగా కవిని కాను.

                                                           - హరినాధ్

12 comments:

  1. కవి కాని వారి చేతికి కలం ఇచ్చి కవిత వ్రాయించగల మాహాదిట్ట మన పద్మార్పిత :-) మద్దిహరినాధ్ గారు మీ అభిమాన కవిత చాలాబాగుందండి.

    ReplyDelete
  2. అందమైన అరవిరిసినపూబోణి పద్మార్పితపై అందరికీ అభిమానం మెండుగానే ఉందని తెలియచెప్పే మరో కవిత. బాగుంది.

    ReplyDelete
  3. హరినాధ్ గారు అర్పితగారిపై అల్లిన కవిత చిన్నిపదాలతో మంచి భావాన్ని అభిమానంగా అందించారు

    ReplyDelete
  4. ఎంత బాగా చెప్పారు.....నిజమే కదా...

    ReplyDelete
  5. Congratulations sir, you made it. Nice lines regarding padmarpita's poetry.

    ReplyDelete
  6. హరినాధ్ గారు.....మీరు చూపే ఆప్యాయత, అభిమానం నా కళ్ళకి ఎన్నోసార్లు ఆనందభాష్పాలని చవిచూపించాయి. రాసిన ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదివి తీరిక చేసుకుని మరీ కమెంట్స్ రాసే మీరంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. నాకు గుర్తుంది మీరు నా బ్లాగ్ పోస్టలన్నీ చదివి నాకు మెయిల్ పంపిన విషయం. కమెంట్స్ రాయడానికే కేవలం బ్లాగ్ ఓపెన్ చేస్తూ తప్పదా ఇలా అని అడిగి వేరొకరి సహాయంతో మీరు స్పందించిన తీరు. మనస్తాపానికి గురైనప్పుడు వెన్నుతట్టి ప్రేరేపించిన మీ వాక్యాలు నేను ఎప్పుడూ మరచిపోను. మీకు నా శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.
    ఇంక కవిత విషయానికొస్తే ఎవరన్నారండి మీరు కవికాదని. అదగొట్టేసారుగా. :-) (నా గురించి రాసారుగా మరీ ఎక్కువగా నేనేం చెప్పలేను ) _/\_

    ReplyDelete
    Replies
    1. సదా సంతోష సిరులతో ఉండమని ఆశీర్వధిస్తూ-హరినాధ్

      Delete
  7. ఆమె భావాలని చక్కగా చదివారు. మీ కవిత బాగుందండి.

    ReplyDelete
  8. పద్మార్పితగారిపై నేను ఎప్పుడురాస్తానో???????

    ReplyDelete
  9. నేను వ్రాసిన అభిమాన అక్షరాలను ఆదరించి అందరికీ నమస్కారములు.

    ReplyDelete
  10. నచ్చేసింది....చాల బాగాచెప్పారు సార్

    ReplyDelete