2014వ సంవత్సరంలో ఎన్నో విభిన్నమైన కవితాపద్మాలను అందించి
మా అందరి మదిదోచిన పద్మార్పిత గారికి నూతనాంగ్లసంవత్సర శుభాకాంక్షలు.
రాబోయే సంవత్సరంలో మరిన్ని
మదితాకే కవితలతో మమ్ములను అలరించాలనే స్వార్థంతో.... 2015వ సంవత్సరం మీలో మరింత
ఉత్సాహాన్ని నింపాలని మనస్పూర్తిగా పలుకుతున్న ఆహ్వానం.