<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): WISH YOU A VERY HAPPY NEW YEAR పద్మార్పిత గారు..... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

31 Dec 2014

WISH YOU A VERY HAPPY NEW YEAR పద్మార్పిత గారు.....

2014వ  సంవత్సరంలో ఎన్నో విభిన్నమైన కవితాపద్మాలను అందించి మా అందరి మదిదోచిన పద్మార్పిత గారికి నూతనాంగ్లసంవత్సర శుభాకాంక్షలు.

రాబోయే సంవత్సరంలో మరిన్ని మదితాకే కవితలతో మమ్ములను అలరించాలనే స్వార్థంతో.... 2015వ సంవత్సరం మీలో మరింత ఉత్సాహాన్ని నింపాలని మనస్పూర్తిగా పలుకుతున్న ఆహ్వానం.  


5 comments:

  1. అందుకో మా ఆశిస్సులు కూడా-హరినాధ్

    ReplyDelete
  2. Belated new year wishes Padmaji.

    ReplyDelete
  3. ధన్యవాదాలు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. Padmarpita is looking like angel in photo

    ReplyDelete