<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): అజ్ఞాత అభిమాని కవిత!! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Jan 2015

అజ్ఞాత అభిమాని కవిత!!

ముందుగా పద్మార్పిత గారికి 
సంక్రాంతి శుభాకాంక్షలు!!



16 comments:

  1. ఇదేమి వింతయో...పద్మార్పిత ఒకే వ్యక్తిలో ఇన్ని గుణాలు అవి అన్నీ మంచివే కావడం పరిపాటి. కవిత లక్షణంగా ఉంది. ఈ పోలిక కరెక్ట్ కాదేమో కానీ చదివిన వెంటనే నాకు అనిపించిది ఇదే.

    ReplyDelete
  2. చక్కని భావాన్ని ఒక అభిమానిగా నేను వ్రాసి ఉంటే బాగుందేది అనిపించింది ఈ కవిత చదివితే.

    ReplyDelete
  3. A good sincere blog follower's poetry with sensible sentences.

    ReplyDelete
  4. ఇన్నిట ఆమే అగుపించడం అభిమానానికి పరాకాష్ట :-) కవిత బాగుంది.

    ReplyDelete
  5. vah vah good rhythmic lyrics

    ReplyDelete
  6. సేం టు సేం...కానీ మీరు మగ నేను ఆడ అంతే తేడా :-) కవిత్వం అమర్చిన తీరు బాగుంది.

    ReplyDelete
  7. అందమైన కవితను అందించిన అజ్ఞాతకి అభినందనలు. :-) పద్మార్పిత స్టైల్

    ReplyDelete
  8. కవిత బాగుంది.

    ReplyDelete
  9. నిజంగా ఇంతటి అభిమానానికి నేను పాత్రురాలినేనంటారా....చాలా బాగుందండి మీ కవిత. ధన్యవాదాలండి.

    ReplyDelete
  10. మాయావిశ్వం ల ప్రణయంలా బాగుంది మీ అభిమాని కవిత.

    ReplyDelete
  11. ఎవరో అద్భుతంగా రాశారు.

    ReplyDelete
  12. భవ్యమైన కవితాభిమానం-హరినాధ్

    ReplyDelete
  13. It's nice poet. Thanks for writing.

    http://www.moviemanthra.com

    ReplyDelete
  14. అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
    భాష పై మమకారము రచనలన్న అనురాగము
    మధురమయిన వాక్యము సొగసైన భావము
    ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
    వినిపిచని రాగము కనిపించని నేస్తము
    సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
    కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
    ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
    చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
    దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
    దృఢమైన చిత్తము కడు మొండి తనము
    ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
    పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........

    ReplyDelete