<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 May 2015

పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!!

మస్కారమండి. నా పేరు నందిని. నేను కొంత మంది స్నేహితులు పద్మార్పిత బ్లాగ్ గురించి చర్చించుకున్నప్పుడు ఏదో ఆతిగా అంటున్నారు అనుకుని చదివి అతి కొద్దికాలంలోనే అభిమానిగా మారాను. మీరు ఎవరో తెలియక పోయినా మీరు చూపిస్తున్న అభిమానం ప్రశంసనీయం. చక్కని ఆమె కవితల్ని మీరు కూర్చిన విధానం చాలా బాగుంది. అసలు కవిత్వం అంటే కేవలం గొప్ప పండితులు రాసే అర్థం కానిది అనుకున్న నాకు పద్మార్పితగారి సరళ పదాల సాహిత్యం చదివి ఎంతో ముచ్చటేసింది. గత కొద్దినెలలుగా ఆమె బ్లాగ్ చూస్తున్నా ఈ మధ్యనే కమెంట్స్ పెట్టడానికి అకౌంట్ తెరిచాను. 

ఇక్కడ రాసింది నిజానికి మిత్రుల చర్చల్లో దొర్లిన మాటలు. కొన్నాళ్ళుగా మా మధ్య పద్మార్పిత అయితే ఈ మాటని ఇలా చెబుతారు అలా చెబుతారు అని చిన్ని చిన్ని కవితలు అల్లుకుని నవ్వుకుంటాము. ఆ మాటలే నేను మీకు రాసి పంపుతున్నాను.




24 comments:

  1. భలే బాగున్నాయి మీ ముచ్చట్లు కవిత నందిని

    ReplyDelete
  2. Ya, really true..i like her blogs very much..some blogs mix of both comedy and romance are very cool..Her husband (if she is married) is very lucky..All the best ..

    ReplyDelete
  3. మూడేళ్ళ క్రితం నాకు పద్మార్పిత బ్లాగ్ అనుకోకుండా ఆఫీసులో చూడ్డం జరిగింది. అప్పటి నునండి సాగుతూనే ఉంది ఆమె కవితాపఠనం, చిత్ర వీక్షణం. మనసు బాగుండనప్పుడు ఆమె కవితలు చలువలేపనం వలె పనిచేస్తాయి అనిపిస్తుంది-హరినాధ్

    ReplyDelete
  4. స్నేహితులతో చర్చించడం మీ అదృష్టం
    మీ అభిమానం పొందడం ఆవిడ అదృష్టం
    nice poem nandini.

    ReplyDelete
  5. మాకు మీలా చర్చించుకోడానికి ఎవరూ లేరు. అందరూ హిందీ వాళ్ళే. ఇక్కడ మాకు తోడు ఇంటర్నెట్ అందులో పద్మార్పితగారి కవితలే మాకు తోడు.

    ReplyDelete
  6. నాకూ ఆమె అక్షరాలు అతిప్రియం

    ReplyDelete
  7. super friend, add me in your list.

    ReplyDelete
  8. సింపుల్ పదాలతో బాగుంది మీ కవిత

    ReplyDelete
  9. కవిత మంచిగ రాస్తివి ముచ్చట్లు ఎందుకు?

    ReplyDelete
  10. She is awesome.
    She is extraordinary
    She is one n only padmarpita.

    ReplyDelete
  11. పేరులోనే అందం
    పదాల్లో మకరందం
    బహు బాగు బాగు

    ReplyDelete
  12. మీ మిత్రబృందంలో నేను ఉన్నానండోయ్. నాకు ఈ ఆలోచన రాలేదు ఎందుకనబ్బా :)

    ReplyDelete
  13. మీ కవిత చదివితే నాకూ ఒక ఆలోచన వచ్చింది. థ్యాంక్యూ మాడం నందిని.

    ReplyDelete
  14. మీ మాటలు ముచ్చట్లు రెండు బాగున్నాయి,

    ReplyDelete
  15. పద్మగారి పై కవిత బాగుంది. ఫోటో కూడా

    ReplyDelete
  16. నా అక్షరాలకి ఇంత అందమైన రూపాన్ని ఇచ్చి సరిపడ్డ చిత్రంతో పద్మార్పితగారిపై అభిమానాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదములు. ఆలస్యంగా చూసినందుకు మన్నించండి.
    నేను రాసిన కవితను మెచ్చుకున్న మిత్రులందరికి నమస్కారములు.

    ReplyDelete
  17. అచ్చు గుద్దినట్లున్నాయి ఆమె మాటలు మీ కవితలో


    ReplyDelete
  18. మీ అందరి అభిమానానికి పాత్రురాలినై మీ చర్చల్లో భాగమవడం నా భాగ్యం ఎల్లప్పుడూ మీ అభిమానాన్ని ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
  19. పద్మార్పిత పదబంధమే ఓ అందం
    అక్షరాక్షరాలలో తోణికిస లాడు మకరందం
    మాధురీ మధురిమల పదములతో కులికే
    కైతల ఝరీ ఈ కవితాకోశాగారం

    నాకు మరీ మరీ నచ్చింది నా మది మెచ్చీంది
    హృదయాన్ని సున్నితంగా గిచ్చింది
    అందుకే ఈ వేళనుండే నేను పద్మార్పిత వీరాధీవీరిభిమానినయ్యా!

    సందేహమే లేదు నేనూ పద్మార్పిత కవితలను ఆస్వాదిస్తున్నానోచ్

    ReplyDelete
  20. ఎంతో నిజం దాగిఉంది

    ReplyDelete
  21. Great work keep it up.

    http://www.moviemanthra.com

    ReplyDelete
  22. అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
    భాష పై మమకారము రచనలన్న అనురాగము
    మధురమయిన వాక్యము సొగసైన భావము
    ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
    వినిపిచని రాగము కనిపించని నేస్తము
    సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
    కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
    ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
    చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
    దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
    దృఢమైన చిత్తము కడు మొండి తనము
    ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
    పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........

    ReplyDelete
  23. Awesome fans blog

    ReplyDelete
  24. We salute you Padmarpita😍😘. You are really a WoW factor🤷‍♂️.

    ReplyDelete