<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): గాడేపల్లి వెంకట్ గారు ఎరిగిన పద్మార్పిత నిజరూపదర్శనం ... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

12 Mar 2016

గాడేపల్లి వెంకట్ గారు ఎరిగిన పద్మార్పిత నిజరూపదర్శనం ...


21 comments:

  1. wonderful description about padmarpita. kudoos

    ReplyDelete
  2. అన్నీ నిజాలే
    మొండితనము, పురుషధ్వేషీ మాత్రము కాదని నా అభిప్రాయము

    ReplyDelete
  3. చెప్పలేదంటూ అన్ని లక్షణాలు చెప్పారు. బాగుంది

    ReplyDelete
  4. అన్నీ ఊహాలే అయినా బాగున్నాయి

    ReplyDelete
  5. దెయ్యాల పై రాసినంతనే దెయ్యాలతో స్నేహము
    పురుషుల గురించి నిజం చెప్పినంతనే నిష్టూరము
    కంటికి కనబడనంత మాత్రాన్న కడు మొండితనము
    అని అర్పితను అనుట భావ్యమేనా.....వెంకట్ గాడేపల్లిగారు :-)
    Thank you Sir.

    ReplyDelete
    Replies
    1. అబ్బెబ్బే , ఆ వాక్యాలు అచ్చు గుద్దినట్టు మీలాగే ఉండే మీ ట్విన్ సిస్టర్ అర్పిత గారి గురించి , పద్మ గారూ ! మిగిలినవన్నీ మీగురించి :P

      Delete
  6. నేను మీతో "సై" అంటున్నాను

    ReplyDelete
  7. అదృష్టం మీరు ఆ మాత్రం అయినా తెలుసుకోగలిగారు

    ReplyDelete
  8. ఊహల్లోనే బాగున్నారు
    అక్షరాల్లో మరింత బాగున్నారు
    ప్రత్యక్షంగా చూస్తే ఇంకెంత బాగుంటారో

    ReplyDelete
  9. ఒకనాడు ద్రాక్ష పాకము మరునాడు నారికేళ పాకము.
    రెండూ తీయనైనవే కదూ మరి ఏమిటి వ్యత్యాసం

    ReplyDelete
  10. వెంకట్ గారూ....మీరూ రాసారు
    మీ అంచనాల్లోనూ అందమైన రూపమే పద్మార్పితది

    ReplyDelete
  11. ఫ్యాన్స్ బ్లాగ్ వారికీ , స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు . మీకో రహస్యం చెప్పాలి , పద్మ గారూ , అర్పిత గారూ అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉండే ట్విన్ సిస్టర్స్ . పక్క పక్కన నుంచుంటే కనిపెట్ట లేనంత పోలికలు వాళ్ళవి . హా హా హా ... నేను కూడా పోల్చుకోలేక పోయాను . తెలుసా , జీన్స్ సినిమానే . :P :P

    ReplyDelete
  12. ఇంతకీ మీకు కవలల దర్శన భాగ్యం ఎప్పుడు అయినట్లో వివరించనేలేదు :-)

    ReplyDelete
    Replies
    1. వాళ్లకి నాకన్నా పెద్ద ఫ్యాన్ మీరు , ఆ భాగ్యం మీకు కూడా కలిగిస్తాగా ... ఇవ్వాళ నా బ్లాగ్ లో కొన్ని పోస్టులు ఫోటోలతో పెట్టాను , వాటిలో ఒక పోస్టుకి పెట్టిన ఫోటో ... హన్నన్నా , తెలివిగా నాచేత అన్నీ చెప్పించేస్తున్నారే , నాకేమీ తెలీదు , నేనేమీ చెప్పలేదు .

      Delete
  13. ఇంచుమించు నిజాలే

    ReplyDelete
  14. ఏమో ఆమెనే చెప్పాలి-హరినాధ్

    ReplyDelete
  15. ధృడమైన చిత్తము
    సహన స్నేహము

    ReplyDelete