<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): తెలుగు పై మక్కువను మరింతగా పెంచింది పద్మార్పితగారి బ్లాగు - నాథూరాం .బి <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

21 May 2016

తెలుగు పై మక్కువను మరింతగా పెంచింది పద్మార్పితగారి బ్లాగు - నాథూరాం .బి


25 comments:

  1. Good words about favourite poetess

    ReplyDelete
  2. thanks to publisher who posted my poem.
    ధన్యవాదములు ఫ్యాన్స్ బ్లాగ్ అధినేతలకు.

    ReplyDelete
  3. నాథురాముగారి అక్షరాలలో అర్పితగారు అమిరిన తీరు ప్రశంసనీయం.

    ReplyDelete
  4. కరెక్ట్ డెఫినిషన్..

    ReplyDelete
  5. ఆమె ఆలోచనలలో అక్షరాలు బంధీ
    అందంగా వ్రాసిన మీకు అభినందనలు

    ReplyDelete
  6. She is Prince
    You wrote well sir.

    ReplyDelete
  7. చాలాబాగుంది

    ReplyDelete
  8. Nicely said Nathooramji.

    ReplyDelete
  9. కిన్నెరస వచ్చింది
    వెన్నెల కురిపించ
    కవితలతో అలరించ

    ReplyDelete
  10. అంతా మంచిగుంది.

    ReplyDelete
  11. చిన్ని చిన్ని మాటల్లో చక్కగా వ్యక్తపరచినారు.

    ReplyDelete
  12. Well written.
    One day I will also write about Padmarpitaji.

    ReplyDelete
  13. ముందస్తుగా మీ మధుర వాక్యాలకు వందనములు _/\_
    ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నారు అనుకున్నానే కానీ, నిజంగానే నన్ను అందలం ఎక్కించేసారు. మీ అభిమానానికి నేను సదా బంధీని.

    ReplyDelete
  14. Well said with lovely wordings.

    ReplyDelete
  15. పద్మార్పిత పై మీ చిరుకవిత బాగుంది.

    ReplyDelete
  16. ఆమె ఒక కలలనాయకి...అచ్చుగుద్దినట్లు వ్రాసినారు

    ReplyDelete
  17. తెలుగు తల్లికి ముద్దుల బిడ్డ.

    ReplyDelete
  18. నిజమే.......
    లోకాన్ని చదివిన జ్ఞాని అనిపిస్తుంది అంతలోనే అల్లరి అమ్మాయిలా మనసు దోచి అలరిస్తుంది. కరెక్ట్ చెప్పారు

    ReplyDelete
  19. నిండు కుండ తొణకదు
    పద్మార్పిత బెదరదు అని చెప్పకనే చెప్పినట్లు చెప్పినారు.
    అభినందనలు!

    ReplyDelete
  20. అభిప్రాయం మెండుగా ధీటుగా ఉంది.

    ReplyDelete
  21. మెండైన భావంతో ఆకట్టుకునేలా వ్రాశారు, చిత్రం కనులకి ఇంపుగా ఉంది-హరినాధ్

    ReplyDelete
  22. చక్కని చిక్కటి భావం పండించారు.

    ReplyDelete
  23. ఇంకొక అభిమాన తూటా తగిలింది/

    ReplyDelete
  24. బహుచక్కని అభివర్ణన నాథురాం గారు..
    అభినందనలు

    ~శ్రీ~

    ReplyDelete