<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): నాథూరాం గారి దృష్టికోణంలో పద్మార్పిత... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

23 Sept 2017

నాథూరాం గారి దృష్టికోణంలో పద్మార్పిత...


27 comments:

  1. అడిగి ప్రయోజనం లేనినాడు ఊహించుకోవడం ఉత్తమం.

    ReplyDelete
  2. అందమంతా ఆమె కవితాచిత్రాల్లో ఉంది.

    ReplyDelete
  3. మధురమైన అనుభూతికి ఆకృతి ఉంటుందా..?

    ReplyDelete
  4. అక్షర
    అందాల
    ముందు
    అన్నీ
    దిగదుడుపు

    ReplyDelete
  5. చూడకపోయినా......చూడ ముచ్చటగున్నది ముద్దుగుమ్మ 😆

    ReplyDelete
  6. భావాలు నిండిన బొమ్మ
    పద్మార్పిత ముద్దుగుమ్మ

    ReplyDelete
  7. కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా
    కన్నులకు సొంతమౌన...?

    ReplyDelete
  8. నేను రాసిన భావాలు ఇంత అందముతో అమరినవి..ఏమిటిది
    ఇకాడ ముద్దు గుమ్మ మరింత బాగున్నది..ఎట్లెట్లా? అహ హా హా
    ప్రచురించిన మీకు త్యాంకులు ఫాన్స్ బ్లాగ్ గారు
    రెస్పాండ్ అయిన వారికి నా కృతజ్ఞతలు ...

    ReplyDelete
  9. అక్షరాలు చూడక అసలు రూపం అవసరం ఏమిటి.

    ReplyDelete
  10. కుందనపు బొమ్మవొలె ఉంది.

    ReplyDelete
  11. చూడవలసిన పనిలేదా..అదెలా కుదురుతుంది అభిమానులకు?

    ReplyDelete
  12. అర్పిత అక్షర
    అందం ముందు
    ఆమె గురించి ఆరలు
    అనవసరం..

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. అర్పితగారి అసలైన అందం అంతా అక్షరాల్లోనే అంటారా. బాగా చెప్పారు.

    ReplyDelete
  15. బాగుంది పద్మార్పిత అందము మీ అక్షరాలలో-హరినాధ్

    ReplyDelete
  16. అక్షరాలు అనాకారి కాదు.

    ReplyDelete
  17. అన్నీ చూసా అర్పితగారిని కాకుండా..అహా హా హా

    ReplyDelete
  18. ఆమె అందము అహ్లాదము కూడా అనుకుంటాను

    ReplyDelete
  19. మీరు చెప్పిన కోణం బాగుంది.

    ReplyDelete
  20. చూసారు మీరు లక్కీ

    ReplyDelete
  21. అసలు అందాలు అక్షరాలు

    ReplyDelete
  22. ప్రేమలో phD చేసారు తెలుసా..హా హా హా

    ReplyDelete
  23. మీకు మీరు అందించిన కమెంట్లకు చాలా నమస్కారములు.

    ReplyDelete
  24. నేను ఎప్పుడు చూస్తానో ఈ పుత్తడి బొమ్మను.

    ReplyDelete
  25. her way of expressions are awesome in posts

    ReplyDelete