<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): సుబ్బారావు గారి తీపి గురుతుల పలుకులు... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

7 Sept 2017

సుబ్బారావు గారి తీపి గురుతుల పలుకులు...


30 comments:

  1. సుబ్బారావుగారూ...నా మనసుని పూర్తిగా చదివేసారండోయ్.
    నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిగుర్తు మీ పోస్ట్...థ్యాంక్యూ వేరీమచ్

    ReplyDelete
  2. సుబ్బారావు ప్రేమకు నిర్వచనం పద్మార్పిత సింపుల్గా బాగావ్రాశావు-హరినాధ్

    ReplyDelete
  3. మీరు విశదీకరించినారు
    ఇంక ఏమి అడుగము
    సింప్లీ సూపర్ వ్రాసారు

    ReplyDelete
  4. ప్రేమకు పర్యాయపదం పద్మ.

    ReplyDelete
  5. తీపిగుర్తు నైస్.

    ReplyDelete
  6. అనంత ఆకాశాన్ని, మీ చిన్ని అద్దంలో చిక్కించుకున్నారుగా...!

    ReplyDelete
  7. ఆమె కవితలే ఆమెను చూపె దర్పణమని చక్కగా కూర్చి వ్రాశారు.

    ReplyDelete
  8. క్లుప్తంగా వివరణ బాగుంది.

    ReplyDelete
  9. చాలా చాలా దన్యవాదాలు ఫ్యాన్స్ బ్లాగర్ కు నేను వ్రాసిన పంక్తులు తీపిగుర్తులుగా పోస్ట్ పెట్టినందుకు.
    పద్మార్పిత అభిమానుల అందరికీ నా హృదయపూర్వక దన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. మెచ్చుకోలు అక్షరాలు బాగున్నాయి.

      Delete
  10. అందరి మనసులో ఉంటారు
    ఆమె మన్సులో ఉన్నది ఎవరో చెప్పరు
    అంతు పట్టనివ్వరు

    ReplyDelete
  11. అభిప్రాయం
    అభిమానం
    అభినందనం

    ReplyDelete
  12. anvesana.. the quest..
    deep in the mind..
    some thoughts sprout out..
    in and out they oscillate..
    slowly yet steadily they vibrate..
    tuning into the reverberating frequencies..
    having sturdy and strong tendencies..
    which withstand the clumsy architecture of brain
    and then fingers scribble each of then as words rain
    it is but a poem
    it is but a poem.. a garden of thought
    a poet(ess) is a gardener.. with a beautiful heart..

    kudos to subba rao sir and padma gaaru..
    we ought to see thought provoking lines of poetry from you padma garu.. keep rocking

    ReplyDelete
  13. ప్రేమకి అర్థం పద్మార్పిత

    ReplyDelete
  14. కలం కాల్పనికం
    ఆమె వాస్తవం
    రాసింది నిజం..

    ReplyDelete
  15. ఆమె భావాలు ఎందరినో ప్రభావితం చేస్తాయి.

    ReplyDelete
  16. Simple & smart words about her Subbarao.

    ReplyDelete
  17. బాగుంది మీ అభిమానం.

    ReplyDelete
  18. అడగనుగాక అడగను.

    ReplyDelete
  19. మనసులో అక్షరాల్లోను అర్పిత పదిలం..అవునా అంతేనా

    ReplyDelete
  20. ఇంక ఇలా కవితలు వ్రాసి లాభం లేదు
    అందరూ ఒకటై వెతికి పట్టుకోవలసిందే
    ఏమంటారు అర్పితాజీ & అభిమానులు...

    ReplyDelete
  21. ప్రేమకు అర్థం పద్మ
    మనసుకి దర్పణం
    ఆమె ప్రతీ కవిత్వం

    ReplyDelete
  22. బాగుంది మీ అభిప్రాయం అభిమానము.

    ReplyDelete
  23. ఇంకా ఎన్నిరోజులు వెతకాలి సారూ.

    ReplyDelete
  24. సుబ్బారావుగారు సింప్లీ సూపర్

    ReplyDelete
  25. In every post she is there.

    ReplyDelete