<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత ఒక విలువైన వజ్రం! - పి. జనార్ధన్ <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

3 Nov 2017

పద్మార్పిత ఒక విలువైన వజ్రం! - పి. జనార్ధన్

Hi...Hello....First of all I am sorry I don't have proper telugu script. If anything is not in correct manner please change words. Here I am expressing my views in English and Telugu...hoping that you translate them into sweet telugu language script. Sorry for causing inconvenience.
పద్మార్పిత కవితల్లో ఎన్నో జీవిత అనుభవాలు జీవితసత్యాలు దాగి ఉంటాయి. ఎంతో పరిపూర్ణం ఉంటే అంత అధ్బుతంగా రాయలేరు. రుబిక్స్ క్యూబ్ ను జీవితంతో పోల్చి రాసిన ఆమె కవిత చదివిన నాకు ఆమె గురించి రాయాలి అనిపించింది.

"Life is like a Rubik's cube, you go through twists and turns, difficult at first but with constant practice and determination it gets better. At the end there is always a solution. Life is a puzzle, the more you try to resolve it, the more you will get trapped in its mystery. So, let the life lead it's way and let it teach you the lesson at every phase. The game of life has two participants...spectators and players. Pick one"....Padma.

Life is like a Rubik's cube, you go through twists and turns, but there is always a solution. But we can't solve her like a Rubik's Cube, we can't twist and turn her emotions to find out what works. instead, learn about her, observe what happens when she is silent, when she isn't her happy self, just be there for her and listen. She won't give up on you, but she might give up on life. Like a Rubik's cube she have many configurations don't assume her or figured her out by seeing one side many layers are there inside. "She is a Solitaire Diamond"



28 comments:

  1. Sri.P.Janardhan Sir I didn't expected this much of largesse gratuity and affectionate valuable words from.. I am very happy that you are regularly reading my posts much thankful for your lovable regards and comments.
    _/\_సర్ జనార్ధన్ గారు..మీరు నన్ను ఇంత నిశ్చితంగా పరిశీలించారు అంటే ఆశ్చర్యంతో పాటు ఆనదంగా కూడా ఉంది. తెలుగులో టైప్ చేయలేను అంటూ ఇంతందమైన అక్షరాలతో అబ్బుర పరిచారు అనుకుంటే నమ్మబుధ్ధి కావడంలేదు.
    మీ నమ్మకాన్ని
    మీరు అందించిన స్పూర్తి ధైర్యాలను నేను ఎప్పుడూ వమ్ముకానీయను.
    మీకు నా హృదయపూర్వక వందనములు._/\_

    ReplyDelete
    Replies
    1. Padma really your blog is extremely creative and the activities are attractive. Your ideas and thought are fantastic and inspiring. I am enjoying a lot.
      God bless you with health & wealth.

      Delete
    2. yes you are correct janardhanji.

      Delete
  2. విలువైన వాక్యాలు వ్యక్తం చేసే వజ్రం.
    చక్కగా విశ్లేషణ చేశారు జనార్దన్ గారు.

    ReplyDelete
  3. మనకు తెలిసిన సాధారణ అక్షరాలే అవి,
    ఆమె మస్తిష్క సాగరాన మునిగి మేలిమి వజ్రాలవుతున్నాయి.
    వజ్రాల గని అందామా...!

    ReplyDelete
  4. నిగూఢ అంతరంగం కలిగిన స్త్రీ సత్యం..అది ఆమె ప్రతీ కవితలో కనబడుతుంది.

    ReplyDelete
  5. అమె అంతరంగం అంతుచిక్కదు
    అభివర్ణన బాగుంది జనార్ధన్ గారు

    ReplyDelete
  6. పద్మార్పిత పై మీరు రాసినవి ఆమె అంతరంగానికి ప్రతిరూపాలుగా ఉన్నాయి.

    ReplyDelete
  7. She is strong and inspirational...well said

    ReplyDelete
  8. పద్మార్పిత నిండైన పాత్ర తొణకదని చక్కగా వ్యక్తం చేసారు.

    ReplyDelete
  9. విలువైన వజ్రం.

    ReplyDelete
  10. నిజమేనండి చక్కటి అభివర్ణన.

    ReplyDelete
  11. అమ్మో వజ్యం విలువైనది
    ఎవరైనా ఎత్తుకుపోతారేమో
    పద్మార్పిత జాగ్రత్త సుమా!
    Just for kidding P.Janardhanagaru

    ReplyDelete
  12. నిష్పక్షపాతంతో చెప్పారు నిజాలు.

    ReplyDelete
  13. Good analysis Mr.Janardhan

    ReplyDelete
  14. ఓహో ఆమె అమే అన్నమాట. very nice description.

    ReplyDelete
  15. జీవితంలో గట్టి దెబ్బలు తిని...అనే తలంపుయే బాగోలేదు.
    పద్మార్పిత పదికాలాపాటు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుందాము
    మీరు వ్రాసిననట్లు ఆమె ఒక విలువైఅన్ వజ్రమై వెలుగొందాలి...

    ReplyDelete
  16. పరిపూర్ణత ఉంటేనే వ్రాయగలరు
    పద్మార్పితలో అవి మెండని చెప్పారు
    బాగుంది మీరు వివరించిన తీరు...

    ReplyDelete
  17. Dear Fans Blogger....Really, really good.
    Thanks a lot for taking time to post my words in your blog; I really appreciate your work and enthusiasm that encourages and it inspires.
    All the best.
    నేను రాసినటువంటి వాక్యాలను అందముగా అలంకరించి మీరు బ్లాగ్ లో ప్రచురించినందుకు ధన్యవాదములు

    ReplyDelete
  18. To,
    All Fans
    All your comments are helped to make my content here best because I am only created half the content here that to half english & half telugu. All comments and opinions made it better than I could make it by myself.
    So, thanks to everyone for all likes and wonderful comments to my post.

    Once again special thanks to Fans Blogger.

    ఒక్కొక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు.

    ReplyDelete
  19. ఆమెను మరో కోణంలో చూపించారు.

    ReplyDelete
  20. True said...Good analysis

    ReplyDelete
  21. అద్భుత నిర్వచనం

    ReplyDelete
  22. కొంత నిజం మరికొంత క్రొత్తదనం

    ReplyDelete