<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): మార్కండేయ గారి అక్షరాల అభినందన! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

1 Dec 2017

మార్కండేయ గారి అక్షరాల అభినందన!


22 comments:

  1. తెలుగుభాష ప్రియుడు నీకు

    ReplyDelete
  2. మనం అందరం అభిమానులు తన కవితలకు..

    ReplyDelete
  3. Birthday wishes madam 👍

    ReplyDelete
  4. మార్కండ్ ఇది అన్యాయం కాదా అన్నీ తనకే సొంతం ఎప్పుడూ
    మాకూ కొన్ని పంచండి పద్మార్పిత గారూ.....:)

    ReplyDelete
  5. అక్షరాలు పూలమాలలు
    ఆమె కవితలు.........నైస్

    ReplyDelete
  6. నా మనసు దోచాయి మీ అభిమానాక్షరాలు(మనలో మాట...అన్నీ నాకే అంటే బాధపడే మహీ వంటి వాళ్ళ సంగతి ఆలోచించాలిగా మీరు)thank you very much Markandeyaji...

    ReplyDelete
  7. క్లుప్తంగా వ్యక్తపరచిన భావాలు బాగున్నాయి.

    ReplyDelete
  8. అక్షరాలు అన్ని పూలమాలే..

    ReplyDelete
  9. నైస్ లైన్స్

    ReplyDelete
  10. బాగుంది చిట్టికవిత

    ReplyDelete
  11. చెదరనీయకు చిరునవ్వులు
    చిందేసి ఆడనీ నీ కవితలు..

    ReplyDelete
  12. ఆమె ఒక అక్షరమాల.

    ReplyDelete
  13. భావాలు అన్నీ కవితల దొంతర్లు, బాగుంది కవిత-హరినాధ్

    ReplyDelete
  14. కవిత బాగుంది

    ReplyDelete
  15. ఆమె భావాల్లో
    అక్షరాలు
    అన్నీ దాసోహం

    ReplyDelete
  16. భావవ్యక్తీకరణలో కవితలు అన్ని ఆమె సొంతం

    ReplyDelete
  17. ఆహా ఏమి ఆశ్చర్యము, నేను కవినై విప్పారుతున్నట్లు అనుపిస్తుంది నా అక్షర అభిమానం ప్రచురించిన వారికి ధన్యవాదములు. సమయభారంతో ఆలస్యంగా స్పంధించాను.ఎంతో ఆనందం అందరి కమెంట్లు చదివుకుని.

    ReplyDelete
  18. ఆమెకే సొంతం... అభిప్రాయం బాగుంది

    ReplyDelete