<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): November 2013 <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

28 Nov 2013

5 వసంతాలుగా కవితలతో అలరిస్తున్న పద్మార్పిత గారికి అభినందనలతో....


ఈ శుభ సందర్భంగా, పద్మార్పిత గారి అన్ని కవితల పేర్లను (మొదటి నుంచి ఒక ఆర్డర్లో) లింక్ రూపంలో మీ ముందు ఉంచే చిరు ప్రయత్నం. ఏవైనా కొన్ని కవితలు మిస్సైతే క్షమించండి (అవ్వలేదనే అనుకుంటాను).