<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): A video on Padmarpitas Poetry <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

9 Nov 2013

A video on Padmarpitas Poetry



15 comments:

  1. I love this. good work

    ReplyDelete
  2. వెన్నెలంత హాయిగా
    కలువలంత కాంతిగా
    పద్మ అంత పొందికగా
    అర్పిత అంత అందంగా
    ఉంది వీడియో.....చాలా చాలా బాగుంది క్రియేట్ చేసినవారికి వందనాలు
    ఇందరి అభిమానాన్ని అందుకుంటున్న పద్మార్పితగారికి అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయి గారు.. త్యాంక్యు..

      Delete
  3. aha super dear:-)) its real kada:-)) good good good:-))

    ReplyDelete
    Replies
    1. Called me Dear!! Thanks a lot lot lot .. :-)) :-))

      Delete
  4. ఐడియా చాల బాగుంది. ఇంకా ఆమె కవితల్లోని క్లిపింగ్స్ ని అతికించి రాబోయే పుట్టిన రోజునాడు బహుమతిగా అందిస్తే బాగుండేది అనిపించింది. ఇలా కొత్తగా అభిమానాన్ని తెలియజేసేవారికి నా అభిప్రాయం చెప్పాను. చాల బాగుంది వీడియో.

    ReplyDelete
    Replies
    1. కష్టమంతా నన్నే పడమంటారా? డియర్ యోహాంత్...

      Delete
  5. కలువపూల అందాలతో అభిమానాన్ని తెలియజేస్తున్న ఈ సంగంలో సభ్యుడిని అయినందుకు సంతోషిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. ఓహ్... గ్రాండ్వెల్కం హరినాథ్ గారు...

      Delete
  6. Some where i heared about poetry that is not a luxury. It is a vital necessity of our existence. It forms the quality of light within which we can predicate our hopes and dreams toward survival and change, first made into language, then into idea, then into more tangible action. Poetry is the way we help give name to the nameless so it can be thought. The farthest horizons of our hopes and fears are cobbled by our poems, carved from the rock experiences of our daily lives. This is what PADMARPITA is following i think.

    ReplyDelete
    Replies
    1. Really!! Good understanding Mr. Markandeya Roopa. Thank You for joining :-)

      Delete
  7. మొదట శ్వేతపద్మం అంటూనే మనసు దోచారు. నలుపంటే నాకు ఇష్టమైనా తెల్లని కలువ అంటే నాకెంతో ఇష్టం అనే విషయం నాకు తప్ప ఎవరికీ తెలీదు అది మీకు ఎలా తెలిసిందో. బహుశా అభిమానానికి అభూతశక్తి ఏదో ఉండి ఉంటుంది.
    ఈ వీడియోని చూసినప్పుడు.....నా నవరసభావాలు

    "మొదటిసారి అక్షరాల్లోని తప్పులు వెతికాను
    రెండవసారి ఆశ్చర్యపోయాను
    మూడవసారి ముచ్చటపడ్డాను
    నాల్గవసారి చదివి నవ్వుకున్నాను
    అయిదవసారి ఇంత అభిమానమా అనుకున్నా
    ఆరవసారి ఆనందాన్ని ఆపులేక అరిచాను
    ఏడవసారి ఎగిరిగంతేసాను "Yes I got It" అని
    ఎనిమిదవసారి ఎదంతా "ఈ" బంధం అనుకున్నాను
    తొమ్మిదవసారి తెలియకుండానే కళ్ళలో ఆనందభాష్పాలు"
    ఇది చాలు నేను రాసిన నా భావాలకి మీ అందరి అభిమానంతో ఇలా సాగిపోతే అంతే చాలు

    ReplyDelete
    Replies
    1. ఇంత ప్రత్యేకంగా జవాబు ఇవ్వాలన్న ఆలోచనే అద్భుతం మీరు రాసింది మహాద్భుతం

      Delete
  8. This comment has been removed by the author.

    ReplyDelete