<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): P P P P ... పద్మార్పిత <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

30 Oct 2013

P P P P ... పద్మార్పిత


ఏమిటీ నాలుగు P...  ల గోల అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా....

సాధారణంగా అందరూ అనుకుంటారు.. “ నేను వచ్చే జన్మలో ఇలా పుట్టాలి అలా పుట్టాలి. ఈ ఆపనులు చేయాలి ఆ పనులు చేయాలి “ అని.
‘’ మనకు ఈ జన్మ ఉంది కదా! ఎందుకు ఈ జన్మలోనే అనుకున్నవి చేయకూడదు? అసలు ప్రయత్నిస్తే మనదేం పోయింది. ‘’
పద్మార్పితా గారి ద్వారా మనం ఈ సందేశాన్ని గ్రహించవచ్చు. ఏంటో క్రమశిక్షణగా, సరదాగా తనకు నచ్చిన పనులను హ్యాపీగా చేసేస్తుంటారు. చాలా మంది నాలుగు జన్మలు ఎత్తినా చేయలేని పనులని ఒకే జన్మలో చేసేస్తూ అందరి ఆదరాభిమానాలను చురగొంటున్నారు. 

P – పర్సనల్
P – పొయెట్రీక్
P – పెయింటింగ్
P - ప్రొఫెషనల్ 

ఈ నాలుగు P లను సక్రమంగా బ్యాలెన్స్ చేస్తూ, సమన్యాయం చేస్తూ  అందరికీ ఆడర్శవంతురాలు అయ్యారు. ఎందర్నో ఇన్స్పైర్ చేసారు. చేస్తున్నారు కూడా.  


పద్మార్పితా గారితో ఇంటర్వ్యూ వచ్చేపోస్ట్ లో చుడండి....

6 comments:

  1. ఈ అభిమాన సంగంలో నేనూ భాగస్వామినే. ఆనందమానందమాయె.:-)

    ReplyDelete
    Replies
    1. వెల్కం .. స్పృజన .. ఇది ఆనంద నందన వనమే

      Delete
  2. Intrvw? Interesting.....but how??????
    Wtng to see..

    ReplyDelete
  3. Interesting!!!!!!!!!!??????????

    ReplyDelete
    Replies
    1. :-) Trying to make it interesting ... Mahee

      Delete