<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత భావాలు ఓ ఝరీ ప్రవాహం <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

21 Oct 2013

పద్మార్పిత భావాలు ఓ ఝరీ ప్రవాహం

పద్మార్పిత గారి మనసు ప్రేమతో నిండిన ఓ సరోవరం. పాలసంద్రం ఉందొ లేదో తెలియదు గానీ ప్రేమ సంద్రమైతే ఉంది. అది పద్మా గారి హృదయంలో నిత్యం స్రవిస్తూ ఉంటుంది. అలా స్త్రవించిన ప్రేమ ఉప్పొంగి బ్లాగ్లో టపాల ఝారై పారుతుంది. ఆ ఝరీప్రవాహంలో కొట్టుకుపోవడానికి తాపత్రయపడే అభిమానులేందరో !

పద్మార్పిత గారి గురించి ఆవిడ మాటల్లోనే...


I'm a rain tear in a storm, A drop of water in the huge ocean, A piece of dust in the hot desert, The breath of wind wing, The sea kiss on the shore, A book with lot’s of pages unwritten, An ephemeral moment of earthly existence, That help hand given to a friend, hope and curse.
I'm so many things in the same time….And NOTHING important/special for the world! Only a human being, I’m GOD creation! As all of us!

తన గురించి ఎంత అద్భుతంగా చెప్పారో  చూడండి. ఈ మాటలు ఎవ్వరినైనా యిట్టె కట్టిపడేస్తాయి. అనువదిస్తే భావం చెడిపోతుంది. తప్పో ఒప్పో నాకు తెలిసిన ఇంగ్లీష్ ద్వారా తెలుగులో చిరు ప్రయత్నం.

 నేను భీకర తుఫాన్లో వర్షపు కన్నీరు, మహా సంద్రంలో ఒక నీటి బొట్టు, మండే ఎడారిలో సుక్ష్మ ధూళికణం, రెక్కలు తొడుక్కున్న గాలి శ్వాస, తీరంపై సముద్రపు చిలిపి చుంబనం, లిఖించబడని అనంత పుటల పుస్తకం, పుడమి మనుగడపై మానవత్వపు ఓ చిన్ని సందర్భం, స్నేహితుడు/స్నేహితురాలికి అందివ్వబడిన సహాయహస్తం, నమ్మకం మరియు శాపం.. 

ఒకే సందర్భంలో గల అనేకాన్ని....ప్రపంచానికి ఏమాత్రం గొప్పదనం, ప్రత్యేకత చూపలేనిదాన్ని. కేవలం మనిషిని, అందరిలా ఓ భగవంతుడి సృష్టిని "

     
   




8 comments:

  1. ఆమె నాకు తెలుగుభాషలోని తియ్యదనాన్ని తెలిపి భాషను పరోక్షంగా నేర్పించారు. అసలు తెలుగు చదవడం వ్రాయడం రాని నేను కేవలం ఆమె కవితలు చదవడానికే తెలుగు నేర్చుకుని గత నాలుగు సంవత్సరాలుగా చిన్ని చిన్ని కవితలు రాస్తూ, ఆమెను అభిమానించి ఆరాధించేవారిలో ఒకరిగా ఉన్నాను అంటే నమ్మని నిజం. ఆమె పదాల్లోని సున్నితత్వం ఆమె పలుకుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. అర్పితగారు మాట్లాడుతుంటే వినడమేకాని మనం మాట్లాడ్డానికి అక్కడ ఏమీ మిగిలుండదు. మనలో అంతలా ఇమిడిపోయే గుణం ఆవిడది. మాటని నిశ్చలంగా, నిర్భయంగా తడుమోకుండా చెప్పడం ఆమె ప్రత్యేకత. మనసు నొప్పించినా మన్నించమంటే మైనంలా కరిపోయే మంచి మనసున్న మమతలరాణి.

    ReplyDelete
    Replies
    1. మీకు తెలుగు భాషపై మక్కువ కలిగేలా చేసి ఇంత బాగా తెలుగు లో మాట్లాడేలా చేసిన పద్మా గారికి సలాం. తాంక్యు యోహంట్. త్వరలో మీ భావాలు ఇంకోన్ని మేళవింపులతో ఒక పోస్ట్ గా ప్రచురించబడుతుంది.

      Delete
  2. About me.....antu tana gurinchi tanu chepoukunna teeru naakento ishtam. మీరు చేసిన తెలుగు అనువాదం ప్రశంసనీయం.

    ReplyDelete
  3. ఈ స్కెచ్లోని చూపు కట్టిపడేస్తుంది.

    ReplyDelete
  4. P stands for Padmarpita's Poetry I am fan of her Poems

    ReplyDelete
  5. I am really wondered by seeing her blog first time and started loving by reading her introduction about her is an excellent

    ReplyDelete