<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): 5 వసంతాలుగా కవితలతో అలరిస్తున్న పద్మార్పిత గారికి అభినందనలతో.... <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

28 Nov 2013

5 వసంతాలుగా కవితలతో అలరిస్తున్న పద్మార్పిత గారికి అభినందనలతో....


ఈ శుభ సందర్భంగా, పద్మార్పిత గారి అన్ని కవితల పేర్లను (మొదటి నుంచి ఒక ఆర్డర్లో) లింక్ రూపంలో మీ ముందు ఉంచే చిరు ప్రయత్నం. ఏవైనా కొన్ని కవితలు మిస్సైతే క్షమించండి (అవ్వలేదనే అనుకుంటాను).


22 comments:

  1. Baboi...!!!! fanizam@picks :P

    ReplyDelete
  2. గ్రేట్ గిఫ్ట్... కంగ్రాట్స్ పద్మార్పిత గారు...

    ReplyDelete
    Replies
    1. అభిమాన స్పందన.. వర్మ గారు... మీ ఆశీర్వాదాలే ఆమెకు బలం.

      Delete
  3. అభిమానం అర్పితగారిని ఆకాశపుటంచ్చుల్లో ఆరాధిస్తున్నది అనడానికి ఇంతకుమించి ఇంకేంకావాలి. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. త్యాంక్యు! తెలుగమ్మాయి గారు

      Delete
  4. అభిమనులకు అందుబాటుగా అందించిన మణిహారం

    ReplyDelete
    Replies
    1. మణిహారం మెచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
  5. ప్రశంసించదగ్గ ప్రయత్నం....

    ReplyDelete
  6. ఇది అభిమానమో ఆరాధనో తెలియదుకానీ అపురూపం.

    ReplyDelete
    Replies
    1. థాంక్యు అనికేత్

      Delete
  7. నాకు కంప్యూటర్ టెక్నాలజీ అంతగా తెలీదు ఏదో రాసుకుంటూ పోవదమే....ఒకవేళ తెలిసినా ఇంత అపురూపంగా నేను కూడా నా కవితల్ని ఇంతందంగా పేర్చి ఉండేదాన్నికానేమో! _/\_

    ReplyDelete
  8. అభిమానం ఆప్యాయతల సమ్మేళనం ఈ అభిమాన సంగం

    ReplyDelete
    Replies
    1. అవును! సృజన గారు... త్యాంక్యు

      Delete
  9. చాలా బాగా పేర్చారు కవితలను. అంతా పద్మార్పితం. అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా.. బ్యూటిఫుల్

    ReplyDelete
    Replies
    1. ఇంతకన్నా గోప్పగా కూడా ఉంటుందేమో! లెట్స్ సి... సతీష్,,,,

      Delete
  10. Excellent Creation ... Hats-off to Padmarpita (fans)

    ReplyDelete