<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారి బ్లాగ్... సైడ్ బార్ లో కొత్త స్కెచ్ !! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

27 Mar 2014

పద్మార్పిత గారి బ్లాగ్... సైడ్ బార్ లో కొత్త స్కెచ్ !!






చాలా కాలం తర్వాత పద్మార్పిత గారు, బ్లాగ్ లోని సైడ్ బార్ లోని పాత చిత్రాన్ని తొలగించి కొత్త స్కెచ్ తో మనముందుకోచ్చారు.
మునుపటి చిత్రం మరియు ఇప్పటి చిత్రాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాత చిత్రంలో కొద్దిగా వేదనున్నా కనిపించకుండా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇప్పటి చిత్రంలో వేదన ప్రస్పుటంగా కనిపిస్తున్నా, కన్నీరు మాత్రం కనిపించడంలేదు. 
ఎందుకో ఈ రెండు చిత్రాలను చూసి ఇలా రెండు రకాల అభిప్రాయాన్ని ఒక అభిమానిగా ఈ చిన్ని కవితలో అభిమానుల ముందుంచే ప్రయత్నం.

అభిమానుల అభిప్రాయాలకు సాదర స్వాగతం!! 

మీ అభిప్రాయాల్ని గానీ, ఆమె పై మీరు రాసిన కవితలను గానీ  ఒక పోస్ట్ గా చూడదలుచుకుంటే padmarpitafans@gmail.com కి పంపగలరు.

6 comments:

  1. నాకు మాత్రం ఇప్పటి చిత్రంలో ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలద్రొక్కునే ఆత్మస్థైర్యం ఆమెలో మెండుగా కనిపిస్తుంది పద్మార్పితలాగే.......అయినా అర్పితకు ఆత్మస్థైర్యం ఉందని తెలిసిన మాట ప్రక్కనపెడితే, అన్నీ క్లిష్ట ఇష్ట పరిస్థితులు కూడా ఆమెకు ఫాన్స్ కనుక ఆమెకి అనుగుణంగానే మారిపోతాయి చితలేదు.
    నవ్వే ఆమె సిరి అని ఎక్కడో చదివాను, ఆ సిరులు ఎప్పుడూ ఆమె ఇంట రాశులై విరబూయాలని ఆశీర్వధిస్తూ- హరినాధ్
    మీ కవిత బాగుంది

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. బాగుంది బ్లాగు సైడ్ బార్ బొమ్మలపై అల్లిన కవితలు

    ReplyDelete
  4. భావమేమో భగవంతునికెరుక! బొమ్మ మాత్రం భలేనచ్చేసింది. మీ కవిత కూడా బాగుంది

    ReplyDelete
  5. రెండూ బాగున్నాయి

    ReplyDelete
  6. అమ్మో ఆమె భావాలతోను బొమ్మలతోను గేంస్ ఆడొద్దు :-)

    ReplyDelete