<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): “పద్మార్పిత గారి రచనలు - వాటి ప్రభావం నా మీద " - శ్రీ పాద <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

9 Apr 2014

“పద్మార్పిత గారి రచనలు - వాటి ప్రభావం నా మీద " - శ్రీ పాద


25 comments:

  1. శ్రీపాదగారు మీ అంత అందంగా కవిత వ్రాయడం రాకపోయినా మీ కవితలో నా భావనలను వెతుక్కునేలా వ్రాసారు .

    ReplyDelete
  2. ఇందులో అభిమానంతోపాటు పొగడ్తతలపాళ్ళు కాస్త ఎక్కువగా అనిపిస్తున్నాయండి బహుశా వాటిని మీరు ఆరాధన అని సమర్థించుకుంటారేమో:-)

    ReplyDelete
  3. అయ్యబాబోయ్ ఇంత పెద్ద అభిమానమా?

    ReplyDelete
  4. మంచి భావాత్మకంగా వ్రాసి మీ అభిమానాన్ని చెప్పారు సర్

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. శ్రీపాదగారు....ముందస్తుగా మీ అభిమానాత్మక కవితావల్లరికి నా అభివందన మందారమాల._/\_
    తెలుగు భాషాప్రవీణులైన మీరు నన్ను ప్రేరణగా తీసుకుని వ్రాస్తున్నాను అనడం ఒకప్రక్క గర్వంగానూ మరో వైపు భయంగానూ అనిస్తుందండి. భయం ఎందుకంటే....ఏదో తెలిసీ తెలియని పదాలకి నా భావాలతో పదాలల్లి చిలిపిగా అల్లరిచేయలేనేమో అని, మీకు ప్రేరణ ఇవ్వాలంటే సరైన అక్షరాలతో సరళమైన కవితలల్లాలని, తప్పులు దొర్లితే దొరికిపోయి మీతో దండించబడతానని.....అమ్మో ఇలా తలుచుకుంటూ పోతే బోలెడన్నీ, అయినా మీపై నా రచనల ప్రభావం మీ అభిమానం ముందు ఓడిపోయి మీ కవిత చదివి నేను నర్తించేలా చేసింది. నమస్సుమాలు._/\_
    సదా మీ ఆదరాభిమానాలు కోరుతూ.....పద్మార్పిత!

    ReplyDelete
  7. మీకు ఆమెపై ఉన్న అభిమానం అది మీరు కవితారూపంలో తెలిపిన విధానం కడుకమ్మగా ఉందండి. ఇది మరొకరి అభిమానానికి ప్రేరణగామారి మరో మంచి కవితకు అంకురార్పణ జరిగేలా ఉంది. నేనే రాసేస్తానేమో :-)

    ReplyDelete
  8. పద్మార్పితగారి రచనల ప్రభావితం నాపైకూడా మెండుగానే ఉందండి....కానీ కవితగా ఎప్పుడు రూపాంతరం చెందుతుందో!

    ReplyDelete
  9. అదిరింది మీ అభిమానం

    ReplyDelete
  10. పద్మార్పిత శక్తిగా కాకుండా సంస్థలా ఎదగడం ఆనందదాయకం.

    ReplyDelete
    Replies
    1. అందరూ అలాగే ఎదిగితే ......
      సాహిత్యపరంగా ఈ సమాజం లోని కుళ్ళుని కొంతైనా కడిగివేయగలమేమో.
      మరి కలం శక్తి అంత గొప్పది .
      మీ స్పందనకు నా కృతజ్ఞతలు .
      *శ్రీపాద

      Delete
  11. మొత్తానికి అందరి అభిమానం పాళ్ళని కవర్ చేసారు. బాగుంది మీ అభిమాన కవిత.

    ReplyDelete
    Replies

    1. మహీ ....
      ఓ మంచి హుషారునందించి,,,,
      "హార్ట్ బీట్" నే పెంచారు కదా .
      ధన్యవాదాలు నేస్తమా .
      *శ్రీపాద

      Delete
  12. ఇంత మంది ఏకలవ్య శిష్యులున్న పద్మార్పిత వద్ద ఎన్ని బొటనవేళ్ళున్నాయో అని ఆలోచిస్తున్నా...:-) సరదాకి అన్నాను శ్రీపాదగారు. మీరు అభిమానం వ్యక్తపరచిన తీరు కడు ప్రశంసనీయం.

    ReplyDelete
    Replies
    1. అయ్యా మాయా విశ్వం గారూ !
      సరదాగా అన్నా ఎంతో విలువైన మాటే పలికారు.
      అలనాడు ద్రోణాచార్యుడు గురుదక్షనగా ఏకలవ్యడి నుండి బొటనవ్రేలు పొందిన మాట నిజమే.
      కాని పద్మార్పిత అలా చేయదనే నా గట్టి నమ్మకం.ఎందుకంటే ఆమె అభినానులు మరెక్కువే కదా .
      "కడు ప్రశంశనీయం" అని మెచ్చుకున్నారు , అది చాలదా నాకు. మీరు స్పందించిన తీరు బాగా నచ్చింది. ధన్యవాదాలు మీకు.
      *శ్రీపాద

      Delete
  13. పద్మార్పితగారిపై అందమైన పదాలతో అల్లిన కవితా కుసుమం చాలా బాగుందండి శ్రీపాద గారు. దన్యవాదాభినందనలు. స్పందించిన ప్రతిఒక్కరికి నెనర్లు..

    ReplyDelete
    Replies
    1. కవితా కుసుమం అన్నారు .
      అది చాలదూ మీ ప్రశంశగా .
      మీకూ నా కృతజ్ఞతలు ఈ విధంగా వ్యక్త పరిచే అవకాశం ఇచ్చినందుకు.
      *** శ్రీపాద

      Delete