<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): ఆమె ! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

28 Apr 2014

ఆమె !


22 comments:

  1. మంచి భావాలతో,
    ఓ మంచి రచయిత్రికి ఇలా నీరాజనాలను
    అందించిన తీరు ప్రశంషనీయం.

    *** శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఆమె కవిత్వం ముందు ఇవన్నీ అల్పమే కదండీ... సదా ఆమె క్షేమాన్ని కాంక్షిస్తూ ధన్యవాదాలు.

      Delete
  2. "ఆమె" పై ఈ భావం ఆనంద హర్షం

    ReplyDelete
  3. ఆమెకు ఆమే పోటీ, సాటీ....కవిత అభిమానమాల అల్లారు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. ఎస్... ఆమెకు ఆమె పోటీ... త్యాంక్యు!! హరినాద్ గారు

      Delete
  4. అవును ఆమె ఒక స్ఫూర్తి. ఈ మధ్య బ్లాగుపై అలిగినట్లున్నారు. వేదనలోను వేడుకలోను నవ్వుతూ ఉంటాను అని ఫేస్ బుక్లో చెప్పినంత మాత్రాన్న మనం మిన్నకుండా ఉండడమేనా మార్గం? ఈ అభిమాన సంగం తక్షణ కర్తవ్యం ఏంలేదంటారా! :-)

    ReplyDelete
    Replies
    1. అయ్యయ్యో... ఆమె రాసేసారండి. తీరిక లేదేమో. ఎదురుచూడటం తప్ప ఇంకో మార్గం లేదండి. ఆమె మనకోసం ఖచ్చితంగా రాస్తారు అనుకుంటున్నాను.

      Delete
  5. "ఆమె"?????????ఎవరు అని అడిగితే హాస్యాస్పదంగా ఉంటుంది :-)

    ReplyDelete
    Replies
    1. హ హా... మహీ ... త్యాంక్యు

      Delete
  6. ఇలా రాస్తుంది అలా మెప్పిస్తుంది "ఆమె"
    మీ కవిత కూడా ఆకట్టుకుంది

    ReplyDelete
    Replies
    1. ఆమెకది కలువతో పెట్టిన విద్య కదండీ.........

      Delete
  7. నిజమే ... ఎన్ని భావాలు పలికించినా పద్మార్పిత గారు ఆనందవర్షితే...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మాయావిశ్వం గారు...

      Delete
  8. ఆమె అంతే :-)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా?? మీరు చెప్పాక కాదంటామా.. త్యాంక్యు

      Delete
  9. ఆమె నా తెలుగు భాషకి గురువు, నాకు ప్రేరణ, నా గత గాయాలకు లేపనం.

    ReplyDelete
    Replies
    1. శ్వేత కమలం పై కూర్చున్న సరస్వతీదేవి ఆమె.

      Delete
  10. ఆమె అంటే నాకు అమితమైన ఇష్టం .

    ReplyDelete
    Replies
    1. మీ (మా ) ఇష్టమే ఆమెకు ఆయువు. త్యాంక్యు!

      Delete
  11. "ఆమె"
    ఒక అభిమానై అందరి హృదయాల్లో
    "పద్మ"గా విరబూయడం ఆమె అదృష్టం
    ఆమె అల్లరిని, అనుభవసారాలనీ జోడించి
    పంచే అనుభూతుల్ని మన్నించి అందరూ అంధిస్తున్న ఆనందోత్సాహాలని అమృతంగా అనుకుని ఆమె పొందే సంతోషానికి తాత్కారణం ఈ చిన్ని పదబంధనం! Thanks to all for showering their love and affection.

    ReplyDelete