<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారి ప్రియమైన శత్రువు! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

10 Sept 2015

పద్మార్పిత గారి ప్రియమైన శత్రువు!


20 comments:

  1. ప్రియమైన శత్రువులే అసలైన మిత్రులు. బాగుందండోయ్ మీ అభిమానాన్ని వ్యక్తీకరించిన తీరు.

    ReplyDelete
  2. ఇన్నాళ్ళు అర్పిత అజాతశత్రువు అనుకునేది. ఆమెకీ శత్రువులు ఉన్నారన్నమాట....అందులోనూ ప్రియమైన శత్రువు. భలే భలేగుంది. Thanks a lot Satishgaru.

    ReplyDelete
  3. ఆమె బ్లాగ్లోనేమో పొగుడుతూ ఫ్యాన్స్ బ్లాగ్లో శత్రువుని అంటే నమ్మేస్తారేంటి ఎవరైనా. మొత్తానికి మెండుగానే అభిమానాన్ని కురిపించారు

    ReplyDelete
  4. అదేమి శత్రువు అని ప్లేట్ ఫిరాయించారు :)

    ReplyDelete
  5. శత్రువు అని పైకి అంటున్నా లోలోన ఉన్న అభిమానం మీ బాక్యాల్లో మీరు వద్దనుకునినా కనబడుతుంది.

    ReplyDelete
  6. సతీష్ గారు నిజమా, నమ్మమంటారా...మీరా శత్రువా అదీ ప్రియమైన శత్రువు అంటే నమ్మం కాక నమ్మము. మీ అందమైన అబద్ధ భావకవిత బాగుందండీ...మీరు ఏమనుకున్నా సరే ఒకటి మాత్రం నిజం. మీరు కవితల కన్నా పద్మార్పితగారి వ్రాతలకి చిత్రాలకి విశ్లేషణ చాలా చాలా బాగావ్రాస్తారు. photo super.

    ReplyDelete
    Replies
    1. ఆ ఫోటో నేను క్రియేట్‌ చేసింది కాదండి. బ్లాగ్‌ నేస్తాలే క్రియేట్‌ చేసినట్టున్నారు. వారికి ధన్యవాదాలు.

      Delete
  7. స్నేహాలు స్వార్ధానికి దారితీయొచ్చు, బంధుత్వాలు బద్దలవ్వొచ్చు, ఏ బంధమైనా బీటలు వారొచ్చు. కానీ... ప్రియమైన శత్రువు వీటన్నిటి కన్నా అతీతుడు. విమర్శిస్తాడు, తప్పులు చెప్తాడు, అవతల ఏమనుకుంటారో అన్న మొహమాటాలుండవు, హిపోక్రసీకి తావులేదు, బంధాలకు అతీతం... నిజానికీ ఏ బంధానికీ బందీ కాడు. అందుకే
    నేను ప్రియమైన శత్రువుని... హిమజ్వాలల నుంచి జనించిన మెరుపుని.

    ReplyDelete
    Replies
    1. Well said Satishgaru

      Delete
    2. నిజమే కదా, బాగా చెప్పారు

      Delete
  8. బాగుంది మీరు దాచాలనుకున్న దాగని అభిమానం. ;-)

    ReplyDelete
  9. బాగుంది మీ అభిమానం అది తెలిపిన విధానం

    ReplyDelete
  10. Your thought are superb.

    http://www.moviemanthra.com/english/

    ReplyDelete
  11. మీ అభిమాన బాగుంది, శత్రువుని సైతం ప్రేమించే విధానం

    ReplyDelete
  12. అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
    భాష పై మమకారము రచనలన్న అనురాగము
    మధురమయిన వాక్యము సొగసైన భావము
    ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
    వినిపిచని రాగము కనిపించని నేస్తము
    సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
    కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
    ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
    చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
    దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
    దృఢమైన చిత్తము కడు మొండి తనము
    ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
    పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........

    ReplyDelete
  13. ఎంటర్టైన్మెంట్ న్యూస్, సినిమా న్యూస్ టాలీవుడ్ మూవీస్ హాట్ వీడియోలు మరియు హీరోయిన్స్ న్యూస్ కోసం వాచ్ హియర్

    ReplyDelete
  14. ప్రియమైన శత్రువు ఏమైనట్లు?

    ReplyDelete