<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): ఏడు సంవత్సరాలు కొలువుదీరిన కలువ బొమ్మకు శుభాకాంక్షలు! <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

14 Nov 2015

ఏడు సంవత్సరాలు కొలువుదీరిన కలువ బొమ్మకు శుభాకాంక్షలు!

బ్లాగ్ లోకం లో 7 వసంతాలు పూర్తీ చేసుకొని, 8 వ సంవత్సరంలో అడుగెడుతున్న అర్పితకు అభినందనాంజలి!!  

ఇప్పటిదాకా ఆమె రాసిన పోస్టులు ఒక ఆర్డర్ లో ఇలా మీ ముందుకు 







14 comments:

  1. హృదయపూర్వక అభినందనలు పద్మార్పితగారు

    ReplyDelete
  2. కంగ్రాట్స్ పద్మాజి.

    ReplyDelete
  3. అన్ని పోస్ట్లు ఒకే దగ్గర చూడగలగడం అభినందనీయం.

    ReplyDelete
  4. థ్యాంక్యూ వెరీమచ్....అందంగా కొలువు తీర్చారు నా భావాలని. _/\_

    ReplyDelete
  5. సప్తసంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు అభినందనలు..

    ReplyDelete
  6. congratulations for completion of successful seven years

    ReplyDelete
  7. ఇన్ని అందమైన కవితలు వ్రాయడం ఆమెకే సాధ్యం....అభినందనమాల మీకు పద్మార్పితాజీ

    ReplyDelete
  8. ఇలాగే నీ కవితలతో అందరినీ అలరించాలని, ఆయురారోగ్యాలు నీకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అభినందనలతో-హరినాధ్

    ReplyDelete
  9. నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండు పద్మా..

    ReplyDelete
  10. అభినందనలు అర్పిత.
    25 నవంబరు, నేటికి మీ బ్లాగ్ సప్తవర్షములు పూర్తి చేసుకున్నట్లుంది.

    ReplyDelete
  11. చక్కని కవిత్వాన్నీ అందిస్తున్న మీకు మా కృతజ్ఞతలు...

    ReplyDelete
  12. అభినందనలు మాడంజీ

    ReplyDelete