<bgsound loop='infinite' src='music.mp3'></bgsound> Padmarpita fans (పద్మార్పిత అభిమానులు): పద్మార్పిత గారిపై శ్రీ మాధవరావు పూర్వాషాడ గారి భావాలు <bgsound loop='infinite' src='music.mp3'></bgsound>

1 Sept 2016

పద్మార్పిత గారిపై శ్రీ మాధవరావు పూర్వాషాడ గారి భావాలు


 మెను తెలిసినవారు అభిమానించగలరే తప్ప అంతరంగాన్ని అర్థం చేసుకోవడం బహుకష్టతరం. అన్నీ తెలిసిన అపూర్వజ్ఞానిలా అనిపించి అంతలోనే పసిపిల్లలా అనిపిస్తుంది ఇది వాస్తవం. ఈ తత్వాన్ని ఆమె కవితల్లో చాలా వరకు గమణించవచ్చు. అయినా స్త్రీని తెలుసుకోవడం బ్రహ్మతరమే కాలేదు సామాన్యుడిగా నేను యేపాటి... ఆమె రచనలు వాస్తవానికి దగ్గరగా ఉండి చిరస్కాలం గుర్తుండిపోతాయి ఇది సత్యం.

తీపిచేదు మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో తెలియని గమ్మతో ఆమె వ్రాయు అక్షరాలు కాదు మాటలమూటలు మనసును మురిపించి మెలిపెట్టును అక్షరాలు తెలుగు పదాలు ఆమె కలంలో తేనెలూరి చిత్రాలు అందాలను ఎన్నింటినో సింగారించుకుని నవరసాలు కలగలపి ఉత్తేజపరుచు కవితలు మల్లెల పరిమళం వెన్నెల చల్లదనాన్ని జతకలిపి ఆవేశం అనురాగం ఆవేదన హాస్యం ప్రేరణ ఉల్లాసం అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.


27 comments:

  1. ఆమె భావాలకి అద్దం పట్టినట్లు వ్రాశారు మాధవరావుగారు.
    మీరు వ్రాసింది నిజమే ఏమో

    ReplyDelete
  2. ఆమె రచనలు వాస్తవానికి దగ్గరగా ఉండి చిరస్కాలం గుర్తుండిపోతాయి ఇది సత్యం.

    ReplyDelete
  3. ఆమె కవితల్ని అందంగా వర్ణించారు.

    ReplyDelete
  4. Well wrote Mr.P.Madhavarao

    ReplyDelete
  5. అన్నీ సమయానుసారం సమపాళ్ళలో భావుకతను జోడించి అందించడం ఆమె కవితలకు కుంచెకే సొంతం సాధ్యం.
    అవును మీరు రాసినవి నిజం.
    బాగారాసారు.

    ReplyDelete
  6. అంతరంగాన్ని అర్థం చేసుకోవడం బహుకష్టతరం-కరెక్ట్ గా చెప్పారు పూర్వాషాడగారు.

    ReplyDelete
  7. నీలో కవి దాగి ఉన్నట్లు తెలవలేదు ముందు. బాగుంది రాసిన అనుభవం :)

    ReplyDelete
    Replies
    1. నీలోను దాగి ఉన్నాడు చూడు ;)

      Delete
  8. భావాలకి తగిన చిత్రము, వాక్యాలు అమరినవి.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. నా కవితకు చక్కని చిత్రాన్ని జతపరచి ప్రచురించిన వారికి ధన్యవాదం. అనుకోకుండా పద్మార్పిత 500 కవితలు వ్రాసినప్పుడు ఇక్కాడ ఇది ప్రచురించడం యాధృచ్చికం. బాగుంది అంటూ నన్ను మెచ్చుకుంటున్నారు. మీకు అందరికీ పేరు పేరున వందనాలు.

    ReplyDelete
    Replies
    1. జై వీరాంజనేయ
      హనుమత్సేవిత రామ
      ఇనవంశాంబుధి సోమ
      రఘుకుల తిలక
      జగదానంద కారక

      Delete
    2. మీ అనుభూతులు బాగున్నాయి.
      ఇవి నిజమేనంటారా...పద్మార్పితగారు అర్థంకారు .

      Delete
  11. బాగా వర్ణించారు బ్రదర్.

    ReplyDelete
  12. అభివర్ణన షడ్రుచులు మేళవింపుతో అందించినట్లుంది.

    ReplyDelete
  13. మీ అభిమానంతో కూడిన అక్షరాలు నాకు ప్రేరణతోపాటు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి మాధవరావుగారు. అయినా అంతరంగ భావాలని అన్నింటినీ అక్షరాల్లో అందిస్తున్నప్పుడు ఇంకా అంతరంగాన్ని అర్థం చేసుకోవాలని అనుకోవడం అత్యాశేనండి మీరు అభియోగించినా అవునని కాదన్నా :-) ఏమైనా మీ అందరి అభిమానం నాకు అభయం. _/\_

    ReplyDelete
  14. అంతరంగాన్ని అర్థం చేసుకోవడం బహుకష్టతరం.
    ముమ్మాటికీ నిజం, పుర్వాషాడగారు బాగుంది మీ పదాల అల్లిక

    ReplyDelete
  15. మస్తు మస్తు అర్పితమ్మ అర్థం కాదు

    ReplyDelete
  16. మీరు వ్రాసిన గుణగణాలు అన్నీ అర్పిత సొంతం, వివరణాత్మకంగా లిఖించారు-హరినాధ్

    ReplyDelete
  17. చిన్న వ్యాసంలో చక్కగా భావాలను పలికించారు.

    ReplyDelete
  18. వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీ కవిత బాగుంది పూర్వాషాడగారు.

    ReplyDelete
  19. అర్పిత పై అక్షరాల జల్లు కురిపించారు.

    ReplyDelete
  20. తీపిచేదు మొదలైన భావషడ్రుచుల కలయిక పద్మార్పిత అందించు అలరించే కవితలమాలిక మత్తో మాయో తెలియని గమ్మతో..!!!

    ReplyDelete
  21. పదముల గడుసరి..

    ReplyDelete
  22. ఫాన్స్ బ్లాగ్ అడ్మిన్ క్షేమమా లేక ఏమైనది
    చాన్నాళ్ళుగా ఇక్కడ పోస్ట్ లు ప్రచురించడం లేదు ఎందువలన.
    ఏవైనా కాఋఅణాలతో మూసివేసినచో తెలియజేయ వలసింది కోరుకుంటున్నాము

    ReplyDelete